Skip to content

Sri Surya eka vimshati namavali – శ్రీ సూర్య ఏక వింశతి నామావళి (సాంబ పురాణము)

వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవిః లోకప్రకాశకః శ్రీమాన్ లోకచక్షుర్మహేశ్వరః

లోకసాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తమిస్రహా తపనస్తాపనశ్చైవ శుచిః సప్తాశ్వ వాహనః

గభస్తిహస్తో బ్రహ్మణ్యో సర్వదేవ నమస్కృతః ఏకవింశతి రిత్యేష స్తవ ఇష్టః సదా రవేః ||

error: Content is protected !!