Skip to content

Sri Saraswati Stavam – 2 – శ్రీ సరస్వతీ స్తవం – ౨

విరాజమానపంకజాం విభావరీం శ్రుతిప్రియాం
వరేణ్యరూపిణీం విధాయినీం విధీంద్రసేవితామ్ |
నిజాం చ విశ్వమాతరం వినాయికాం భయాపహాం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదామ్ || ౧ ||

అనేకధా వివర్ణితాం త్రయీసుధాస్వరూపిణీం
గుహాంతగాం గుణేశ్వరీం గురూత్తమాం గురుప్రియామ్ |
గిరేశ్వరీం గుణస్తుతాం నిగూఢబోధనావహాం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదామ్ || ౨ ||

శ్రుతిత్రయాత్మికాం సురాం విశిష్టబుద్ధిదాయినీం
జగత్సమస్తవాసినీం జనైః సుపూజితాం సదా |
గుహస్తుతాం పరాంబికాం పరోపకారకారిణీం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదామ్ || ౩ ||

శుభేక్షణాం శివేతరక్షయంకరీం సమేశ్వరీం
శుచిష్మతీం చ సుస్మితాం శివంకరీం యశోమతీమ్ |
శరత్సుధాంశుభాసమానరమ్యవక్త్రమండలాం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదామ్ || ౪ ||

సహస్రహస్తసంయుతాం ను సత్యసంధసాధితాం
విదాం చ విత్ప్రదాయినీం సమాం సమేప్సితప్రదామ్ |
సుదర్శనాం కలాం మహాలయంకరీం దయావతీం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదామ్ || ౫ ||

సదీశ్వరీం సుఖప్రదాం చ సంశయప్రభేదినీం
జగద్విమోహనాం జయాం జపాసురక్తభాసురామ్ |
శుభాం సుమంత్రరూపిణీం సుమంగళాసు మంగళాం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదామ్ || ౬ ||

మఖేశ్వరీం మునిస్తుతాం మహోత్కటాం మతిప్రదాం
త్రివిష్టపప్రమోదదాం చ ముక్తిదాం జనాశ్రయామ్ |
శివాం చ సేవకప్రియాం మనోమయీం మహాశయాం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదామ్ || ౭ ||

ముదాలయాం ముదాకరీం విభూతిదాం విశారదాం
భుజంగభూషణాం భవాం సుపూజితాం బుధేశ్వరీమ్ |
కృపాభిపూర్ణమూర్తికాం సుముక్తభూషణాం పరాం
సరస్వతీమహం భజే సనాతనీం వరప్రదామ్ || ౮ ||

ఇతి శ్రీ సరస్వతీ స్తవమ్ ||

error: Content is protected !!