Skip to content

Sri Saraswati Stotram (Rudrayamale Bruhaspati Krutam) in Telugu – శ్రీ సరస్వతీ స్తోత్రం (రుద్రయామలే బృహస్పతి కృతం)

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

బృహస్పతిరువాచ |
సరస్వతి నమస్యామి చేతనాం హృది సంస్థితామ్ |
కంఠస్థాం పద్మయోనిం త్వాం హ్రీంకారాం సుప్రియాం సదా || ౧ ||

మతిదాం వరదాం చైవ సర్వకామఫలప్రదామ్ |
కేశవస్య ప్రియాం దేవీం వీణాహస్తాం వరప్రదామ్ || ౨ ||

మంత్రప్రియాం సదా హృద్యాం కుమతిధ్వంసకారిణీమ్ |
స్వప్రకాశాం నిరాలంబామజ్ఞానతిమిరాపహామ్ || ౩ ||

మోక్షప్రియాం శుభాం నిత్యాం సుభగాం శోభనప్రియామ్ |
పద్మోపవిష్టాం కుండలినీం శుక్లవస్త్రాం మనోహరామ్ || ౪ ||

ఆదిత్యమండలే లీనాం ప్రణమామి జనప్రియామ్ |
జ్ఞానాకారాం జగద్ద్వీపాం భక్తవిఘ్నవినాశినీమ్ || ౫ ||

ఇతి సత్యం స్తుతా దేవీ వాగీశేన మహాత్మనా |
ఆత్మానం దర్శయామాస శరదిందుసమప్రభామ్ || ౬ ||

శ్రీసరస్వత్యువాచ |
వరం వృణీష్వ భద్రం త్వం యత్తే మనసి వర్తతే |
బృహస్పతిరువాచ |
ప్రసన్నా యది మే దేవి పరం జ్ఞానం ప్రయచ్ఛ మే || ౭ ||

శ్రీసరస్వత్యువాచ |
దత్తం తే నిర్మలం జ్ఞానం కుమతిధ్వంసకారకమ్ |
స్తోత్రేణానేన మాం భక్త్యా యే స్తువంతి సదా నరాః || ౮ ||

లభంతే పరమం జ్ఞానం మమ తుల్యపరాక్రమాః |
కవిత్వం మత్ప్రసాదేన ప్రాప్నువంతి మనోగతమ్ || ౯ ||

త్రిసంధ్యం ప్రయతో భూత్వా యస్త్విమం పఠతే నరః |
తస్య కంఠే సదా వాసం కరిష్యామి న సంశయః || ౧౦ ||

ఇతి శ్రీరుద్రయామలే శ్రీబృహస్పతికృత శ్రీ సరస్వతీ స్తోత్రమ్ ||


మరిన్ని శ్రీ సరస్వతీ స్తోత్రాలు చూడండి.

📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!