Skip to content

Sri Saraswati Sahasranama Stotram in Telugu – శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రం

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

ధ్యానం –
శ్రీమచ్చందనచర్చితోజ్జ్వలవపుః శుక్లాంబరా మల్లికా-
-మాలాలాలిత కుంతలా ప్రవిలసన్ముక్తావలీశోభనా |
సర్వజ్ఞాననిధానపుస్తకధరా రుద్రాక్షమాలాంకితా
వాగ్దేవీ వదనాంబుజే వసతు మే త్రైలోక్యమాతా శుభా ||

శ్రీ నారద ఉవాచ |
భగవన్ పరమేశాన సర్వలోకైకనాయక |
కథం సరస్వతీ సాక్షాత్ ప్రసన్నా పరమేష్ఠినః || ౨ ||

కథం దేవ్యా మహావాణ్యాః సతత్ప్రాప సుదుర్లభమ్ |
ఏతన్మే వద తత్త్వేన మహాయోగీశ్వర ప్రభో || ౩ ||

శ్రీ సనత్కుమార ఉవాచ |
సాధు పృష్టం త్వయా బ్రహ్మన్ గుహ్యాద్గుహ్యమనుత్తమమ్ |
మయానుగోపితం యత్నాదిదానీం సత్ప్రకాశ్యతే || ౪ ||

పురా పితామహం దృష్ట్వా జగత్స్థావరజంగమమ్ |
నిర్వికారం నిరాభాసం స్తంభీభూతమచేతసమ్ || ౫ ||

సృష్ట్వా త్రైలోక్యమఖిలం వాగభావాత్తథావిధమ్ |
ఆధిక్యాభావతః స్వస్య పరమేష్ఠీ జగద్గురుః || ౬ ||

దివ్యవర్షాయుతం తేన తపో దుష్కరముత్తమమ్ |
తతః కదాచిత్సంజాతా వాణీ సర్వార్థశోభితా || ౭ ||

అహమస్మి మహావిద్యా సర్వవాచామధీశ్వరీ |
మమ నామ్నాం సహస్రం తు ఉపదేక్ష్యామ్యనుత్తమమ్ || ౮ ||

అనేన సంస్తుతా నిత్యం పత్నీ తవ భవామ్యహమ్ |
త్వయా సృష్టం జగత్సర్వం వాణీయుక్తం భవిష్యతి || ౯ ||

ఇదం రహస్యం పరమం మమ నామసహస్రకమ్ |
సర్వపాపౌఘశమనం మహాసారస్వతప్రదమ్ || ౧౦ ||

మహాకవిత్వదం లోకే వాగీశత్వప్రదాయకమ్ |
త్వం వా పరః పుమాన్యస్తు స్తవేనాఽనేన తోషయేత్ || ౧౧ ||

తస్యాహం కింకరీ సాక్షాద్భవిష్యామి న సంశయః |
ఇత్యుక్త్వాంతర్దధే వాణీ తదారభ్య పితామహః || ౧౨ ||

స్తుత్వా స్తోత్రేణ దివ్యేన తత్పతిత్వమవాప్తవాన్ |
వాణీయుక్తం జగత్సర్వం తదారభ్యాభవన్మునే || ౧౩ ||

తత్తేహం సంప్రవక్ష్యామి శృణు యత్నేన నారద |
సావధానమనా భూత్వా క్షణం శుద్ధో మునీశ్వరః || ౧౪ ||

అథ స్తోత్రం |

[** ఐం వద వద వాగ్వాదినీ స్వాహా **]

వాగ్వాణీ వరదా వంద్యా వరారోహా వరప్రదా |
వృత్తిర్వాగీశ్వరీ వార్తా వరా వాగీశవల్లభా || ౧ ||

విశ్వేశ్వరీ విశ్వవంద్యా విశ్వేశప్రియకారిణీ |
వాగ్వాదినీ చ వాగ్దేవీ వృద్ధిదా వృద్ధికారిణీ || ౨ ||

వృద్ధిర్వృద్ధా విషఘ్నీ చ వృష్టిర్వృష్టిప్రదాయినీ |
విశ్వారాధ్యా విశ్వమాతా విశ్వధాత్రీ వినాయకా || ౩ ||

విశ్వశక్తిర్విశ్వసారా విశ్వా విశ్వవిభావరీ |
వేదాంతవేదినీ వేద్యా విత్తా వేదత్రయాత్మికా || ౪ ||

వేదజ్ఞా వేదజననీ విశ్వా విశ్వవిభావరీ |
వరేణ్యా వాఙ్మయీ వృద్ధా విశిష్టప్రియకారిణీ || ౫ ||

విశ్వతోవదనా వ్యాప్తా వ్యాపినీ వ్యాపకాత్మికా |
వ్యాలఘ్నీ వ్యాలభూషాంగీ విరజా వేదనాయికా || ౬ ||

వేదవేదాంతసంవేద్యా వేదాంతజ్ఞానరూపిణీ |
విభావరీ చ విక్రాంతా విశ్వామిత్రా విధిప్రియా || ౭ ||

వరిష్ఠా విప్రకృష్టా చ విప్రవర్యప్రపూజితా |
వేదరూపా వేదమయీ వేదమూర్తిశ్చ వల్లభా || ౮ ||

[** ఓం హ్రీం గురురూపే మాం గృహ్ణ ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

గౌరీ గుణవతీ గోప్యా గంధర్వనగరప్రియా |
గుణమాతా గుహాంతస్థా గురురూపా గురుప్రియా || ౯ ||

గిరివిద్యా గానతుష్టా గాయకప్రియకారిణీ |
గాయత్రీ గిరిశారాధ్యా గీర్గిరీశప్రియంకరీ || ౧౦ ||

గిరిజ్ఞా జ్ఞానవిద్యా చ గిరిరూపా గిరీశ్వరీ |
గీర్మాతా గణసంస్తుత్యా గణనీయగుణాన్వితా || ౧౧ ||

గూఢరూపా గుహా గోప్యా గోరూపా గౌర్గుణాత్మికా |
గుర్వీ గుర్వంబికా గుహ్యా గేయజా గ్రహనాశినీ || ౧౨ ||

గృహిణీ గృహదోషఘ్నీ గవఘ్నీ గురువత్సలా |
గృహాత్మికా గృహారాధ్యా గృహబాధావినాశినీ || ౧౩ ||

గంగా గిరిసుతా గమ్యా గజయానా గుహస్తుతా |
గరుడాసనసంసేవ్యా గోమతీ గుణశాలినీ || ౧౪ ||

[** ఓం ఐం నమః శారదే శ్రీం శుద్ధే నమః శారదే ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

శారదా శాశ్వతీ శైవీ శాంకరీ శంకరాత్మికా |
శ్రీః శర్వాణీ శతఘ్నీ చ శరచ్చంద్రనిభాననా || ౧౫ ||

శర్మిష్ఠా శమనఘ్నీ చ శతసాహస్రరూపిణీ |
శివా శంభుప్రియా శ్రద్ధా శ్రుతిరూపా శ్రుతిప్రియా || ౧౬ ||

శుచిష్మతీ శర్మకరీ శుద్ధిదా శుద్ధిరూపిణీ |
శివా శివంకరీ శుద్ధా శివారాధ్యా శివాత్మికా || ౧౭ ||

శ్రీమతీ శ్రీమయీ శ్రావ్యా శ్రుతిః శ్రవణగోచరా |
శాంతిః శాంతికరీ శాంతా శాంతాచారప్రియంకరీ || ౧౮ ||

శీలలభ్యా శీలవతీ శ్రీమాతా శుభకారిణీ |
శుభవాణీ శుద్ధవిద్యా శుద్ధచిత్తప్రపూజితా || ౧౯ ||

శ్రీకరీ శ్రుతపాపఘ్నీ శుభాక్షీ శుచివల్లభా |
శివేతరఘ్నీ శబరీ శ్రవణీయగుణాన్వితా || ౨౦ || [శర్వరీ]

శారీ శిరీషపుష్పాభా శమనిష్ఠా శమాత్మికా |
శమాన్వితా శమారాధ్యా శితికంఠప్రపూజితా || ౨౧ ||

శుద్ధిః శుద్ధికరీ శ్రేష్ఠా శ్రుతానంతా శుభావహా |
సరస్వతీ చ సర్వజ్ఞా సర్వసిద్ధిప్రదాయినీ || ౨౨ ||

[** ఓం ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

సరస్వతీ చ సావిత్రీ సంధ్యా సర్వేప్సితప్రదా |
సర్వార్తిఘ్నీ సర్వమయీ సర్వవిద్యాప్రదాయినీ || ౨౩ ||

సర్వేశ్వరీ సర్వపుణ్యా సర్గస్థిత్యంతకారిణీ |
సర్వారాధ్యా సర్వమాతా సర్వదేవనిషేవితా || ౨౪ ||

సర్వైశ్వర్యప్రదా సత్యా సతీ సత్వగుణాశ్రయా |
స్వరక్రమపదాకారా సర్వదోషనిషూదినీ || ౨౫ ||

సహస్రాక్షీ సహస్రాస్యా సహస్రపదసంయుతా |
సహస్రహస్తా సాహస్రగుణాలంకృతవిగ్రహా || ౨౬ ||

సహస్రశీర్షా సద్రూపా స్వధా స్వాహా సుధామయీ |
షడ్గ్రంథిభేదినీ సేవ్యా సర్వలోకైకపూజితా || ౨౭ ||

స్తుత్యా స్తుతిమయీ సాధ్యా సవితృప్రియకారిణీ |
సంశయచ్ఛేదినీ సాంఖ్యవేద్యా సంఖ్యా సదీశ్వరీ || ౨౮ ||

సిద్ధిదా సిద్ధసంపూజ్యా సర్వసిద్ధిప్రదాయినీ |
సర్వజ్ఞా సర్వశక్తిశ్చ సర్వసంపత్ప్రదాయినీ || ౨౯ ||

సర్వాఽశుభఘ్నీ సుఖదా సుఖా సంవిత్స్వరూపిణీ |
సర్వసంభీషణీ సర్వజగత్సమ్మోహినీ తథా || ౩౦ ||

సర్వప్రియంకరీ సర్వశుభదా సర్వమంగళా |
సర్వమంత్రమయీ సర్వతీర్థపుణ్యఫలప్రదా || ౩౧ ||

సర్వపుణ్యమయీ సర్వవ్యాధిఘ్నీ సర్వకామదా |
సర్వవిఘ్నహరీ సర్వవందితా సర్వమంగళా || ౩౨ ||

సర్వమంత్రకరీ సర్వలక్ష్మీః సర్వగుణాన్వితా |
సర్వానందమయీ సర్వజ్ఞానదా సత్యనాయికా || ౩౩ ||

సర్వజ్ఞానమయీ సర్వరాజ్యదా సర్వముక్తిదా |
సుప్రభా సర్వదా సర్వా సర్వలోకవశంకరీ || ౩౪ ||

సుభగా సుందరీ సిద్ధా సిద్ధాంబా సిద్ధమాతృకా |
సిద్ధమాతా సిద్ధవిద్యా సిద్ధేశీ సిద్ధరూపిణీ || ౩౫ ||

సురూపిణీ సుఖమయీ సేవకప్రియకారిణీ |
స్వామినీ సర్వదా సేవ్యా స్థూలసూక్ష్మాపరాంబికా || ౩౬ ||

సారరూపా సరోరూపా సత్యభూతా సమాశ్రయా |
సితాఽసితా సరోజాక్షీ సరోజాసనవల్లభా || ౩౭ ||

సరోరుహాభా సర్వాంగీ సురేంద్రాదిప్రపూజితా |

[** ఓం హ్రీం ఐం మహాసరస్వతి మహాసారస్వతప్రదే ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

మహాదేవీ మహేశానీ మహాసారస్వతప్రదా || ౩౮ ||

మహాసరస్వతీ ముక్తా ముక్తిదా మలనాశినీ |
మహేశ్వరీ మహానందా మహామంత్రమయీ మహీ || ౩౯ ||

మహాలక్ష్మీర్మహావిద్యా మాతా మందరవాసినీ |
మంత్రగమ్యా మంత్రమాతా మహామంత్రఫలప్రదా || ౪౦ ||

మహాముక్తిర్మహానిత్యా మహాసిద్ధిప్రదాయినీ |
మహాసిద్ధా మహామాతా మహదాకారసంయుతా || ౪౧ ||

మహా మహేశ్వరీ మూర్తిః మోక్షదా మణిభూషణా |
మేనకా మానినీ మాన్యా మృత్యుఘ్నీ మేరురూపిణీ || ౪౨ ||

మదిరాక్షీ మదావాసా మఖరూపా మఖేశ్వరీ |
మహామోహా మహామాయా మాతౄణాం మూర్ధ్నిసంస్థితా || ౪౩ ||

మహాపుణ్యా ముదావాసా మహాసంపత్ప్రదాయినీ |
మణిపూరైకనిలయా మధురూపా మహోత్కటా || ౪౪ ||

మహాసూక్ష్మా మహాశాంతా మహాశాంతిప్రదాయినీ |
మునిస్తుతా మోహహంత్రీ మాధవీ మాధవప్రియా || ౪౫ ||

మా మహాదేవసంస్తుత్యా మహిషీగణపూజితా |
మృష్టాన్నదా చ మాహేంద్రీ మహేంద్రపదదాయినీ || ౪౬ ||

మతిర్మతిప్రదా మేధా మర్త్యలోకనివాసినీ |
ముఖ్యా మహానివాసా చ మహాభాగ్యజనాశ్రితా || ౪౭ ||

మహిళా మహిమా మృత్యుహారీ మేధాప్రదాయినీ |
మేధ్యా మహావేగవతీ మహామోక్షఫలప్రదా || ౪౮ ||

మహాప్రభాభా మహతీ మహాదేవప్రియంకరీ |
మహాపోషా మహర్ధిశ్చ ముక్తాహారవిభూషణా || ౪౯ ||

మాణిక్యభూషణా మంత్రా ముఖ్యచంద్రార్ధశేఖరా |
మనోరూపా మనఃశుద్ధిః మనఃశుద్ధిప్రదాయినీ || ౫౦ ||

మహాకారుణ్యసంపూర్ణా మనోనమనవందితా |
మహాపాతకజాలఘ్నీ ముక్తిదా ముక్తభూషణా || ౫౧ ||

మనోన్మనీ మహాస్థూలా మహాక్రతుఫలప్రదా |
మహాపుణ్యఫలప్రాప్యా మాయాత్రిపురనాశినీ || ౫౨ ||

మహానసా మహామేధా మహామోదా మహేశ్వరీ |
మాలాధరీ మహోపాయా మహాతీర్థఫలప్రదా || ౫౩ ||

మహామంగళసంపూర్ణా మహాదారిద్ర్యనాశినీ |
మహామఖా మహామేఘా మహాకాళీ మహాప్రియా || ౫౪ ||

మహాభూషా మహాదేహా మహారాజ్ఞీ ముదాలయా |

[** ఓం హ్రీం ఐం నమో భగవతి ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

భూరిదా భాగ్యదా భోగ్యా భోగ్యదా భోగదాయినీ || ౫౫ ||

భవానీ భూతిదా భూతిః భూమిర్భూమిసునాయికా |
భూతధాత్రీ భయహరీ భక్తసారస్వతప్రదా || ౫౬ ||

భుక్తిర్భుక్తిప్రదా భేకీ భక్తిర్భక్తిప్రదాయినీ |
భక్తసాయుజ్యదా భక్తస్వర్గదా భక్తరాజ్యదా || ౫౭ ||

భాగీరథీ భవారాధ్యా భాగ్యసజ్జనపూజితా |
భవస్తుత్యా భానుమతీ భవసాగరతారిణీ || ౫౮ ||

భూతిర్భూషా చ భూతేశీ భాలలోచనపూజితా |
భూతా భవ్యా భవిష్యా చ భవవిద్యా భవాత్మికా || ౫౯ ||

బాధాపహారిణీ బంధురూపా భువనపూజితా |
భవఘ్నీ భక్తిలభ్యా చ భక్తరక్షణతత్పరా || ౬౦ ||

భక్తార్తిశమనీ భాగ్యా భోగదానకృతోద్యమా |
భుజంగభూషణా భీమా భీమాక్షీ భీమరూపిణీ || ౬౧ ||

భావినీ భ్రాతృరూపా చ భారతీ భవనాయికా |
భాషా భాషావతీ భీష్మా భైరవీ భైరవప్రియా || ౬౨ ||

భూతిర్భాసితసర్వాంగీ భూతిదా భూతినాయికా |
భాస్వతీ భగమాలా చ భిక్షాదానకృతోద్యమా || ౬౩ ||

భిక్షురూపా భక్తికరీ భక్తలక్ష్మీప్రదాయినీ |
భ్రాంతిఘ్నా భ్రాంతిరూపా చ భూతిదా భూతికారిణీ || ౬౪ ||

భిక్షణీయా భిక్షుమాతా భాగ్యవద్దృష్టిగోచరా |
భోగవతీ భోగరూపా భోగమోక్షఫలప్రదా || ౬౫ ||

భోగశ్రాంతా భాగ్యవతీ భక్తాఘౌఘవినాశినీ |

[** ఓం ఐం క్లీం సౌః బాలే బ్రాహ్మి బ్రహ్మపత్ని ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

బ్రాహ్మీ బ్రహ్మస్వరూపా చ బృహతీ బ్రహ్మవల్లభా || ౬౬ ||

బ్రహ్మదా బ్రహ్మమాతా చ బ్రహ్మాణీ బ్రహ్మదాయినీ |
బ్రహ్మేశీ బ్రహ్మసంస్తుత్యా బ్రహ్మవేద్యా బుధప్రియా || ౬౭ ||

బాలేందుశేఖరా బాలా బలిపూజాకరప్రియా |
బలదా బిందురూపా చ బాలసూర్యసమప్రభా || ౬౮ ||

బ్రహ్మరూపా బ్రహ్మమయీ బ్రధ్నమండలమధ్యగా |
బ్రహ్మాణీ బుద్ధిదా బుద్ధిర్బుద్ధిరూపా బుధేశ్వరీ || ౬౯ ||

బంధక్షయకరీ బాధానాశినీ బంధురూపిణీ |
బింద్వాలయా బిందుభూషా బిందునాదసమన్వితా || ౭౦ ||

బీజరూపా బీజమాతా బ్రహ్మణ్యా బ్రహ్మకారిణీ |
బహురూపా బలవతీ బ్రహ్మజా బ్రహ్మచారిణీ || ౭౧ ||

బ్రహ్మస్తుత్యా బ్రహ్మవిద్యా బ్రహ్మాండాధిపవల్లభా |
బ్రహ్మేశవిష్ణురూపా చ బ్రహ్మవిష్ణ్వీశసంస్థితా || ౭౨ ||

బుద్ధిరూపా బుధేశానీ బంధీ బంధవిమోచనీ |

[** ఓం హ్రీం ఐం అం ఆం ఇం ఈం ఉం ఊం ఋం ౠం లుం* లూం* ఏం ఐం ఓం ఔం కం ఖం గం ఘం ఙం చం ఛం జం ఝం ఞం టం ఠం డం ఢం ణం తం థం దం ధం నం పం ఫం బం భం మం యం రం లం వం శం షం సం హం ళం క్షం అక్షమాలే అక్షరమాలికా సమలంకృతే వద వద వాగ్వాదిని స్వాహా **]

అక్షమాలాఽక్షరాకారాఽక్షరాఽక్షరఫలప్రదా || ౭౩ ||

అనంతాఽఽనందసుఖదాఽనంతచంద్రనిభాననా |
అనంతమహిమాఽఘోరానంతగంభీరసమ్మితా || ౭౪ ||

అదృష్టాఽదృష్టదాఽనంతాఽదృష్టభాగ్యఫలప్రదా |
అరుంధత్యవ్యయీనాథాఽనేకసద్గుణసంయుతా || ౭౫ ||

అనేకభూషణాఽదృశ్యాఽనేకలేఖనిషేవితా |
అనంతాఽనంతసుఖదాఽఘోరాఽఘోరస్వరూపిణీ || ౭౬ ||

అశేషదేవతారూపాఽమృతరూపాఽమృతేశ్వరీ |
అనవద్యాఽనేకహస్తాఽనేకమాణిక్యభూషణా || ౭౭ ||

అనేకవిఘ్నసంహర్త్రీ అనేకాభరణాన్వితా |
అవిద్యాఽజ్ఞానసంహర్త్రీ హ్యవిద్యాజాలనాశినీ || ౭౮ ||

అభిరూపాఽనవద్యాంగీ హ్యప్రతర్క్యగతిప్రదా |
అకళంకారూపిణీ చ హ్యనుగ్రహపరాయణా || ౭౯ ||

అంబరస్థాఽంబరమయాఽంబరమాలాఽంబుజేక్షణా |
అంబికాఽబ్జకరాఽబ్జస్థాఽంశుమత్యఽంశుశతాన్వితా || ౮౦ ||

అంబుజాఽనవరాఽఖండాఽంబుజాసనమహాప్రియా |
అజరామరసంసేవ్యాఽజరసేవితపద్యుగా || ౮౧ ||

అతులార్థప్రదాఽర్థైక్యాఽత్యుదారా త్వభయాన్వితా |
అనాథవత్సలాఽనంతప్రియాఽనంతేప్సితప్రదా || ౮౨ ||

అంబుజాక్ష్యంబురూపాఽంబుజాతోద్భవమహాప్రియా |
అఖండా త్వమరస్తుత్యాఽమరనాయకపూజితా || ౮౩ ||

అజేయా త్వజసంకాశాఽజ్ఞాననాశిన్యభీష్టదా |
అక్తాఽఘనేనా చాఽస్త్రేశీ హ్యలక్ష్మీనాశినీ తథా || ౮౪ ||

అనంతసారాఽనంతశ్రీరనంతవిధిపూజితా |
అభీష్టామర్త్యసంపూజ్యా హ్యస్తోదయవివర్జితా || ౮౫ ||

ఆస్తికస్వాంతనిలయాఽస్త్రరూపాఽస్త్రవతీ తథా |
అస్ఖలత్యస్ఖలద్రూపాఽస్ఖలద్విద్యాప్రదాయినీ || ౮౬ ||

అస్ఖలత్సిద్ధిదాఽఽనందాఽంబుజా చామరనాయికా |
అమేయాఽశేషపాపఘ్న్యక్షయసారస్వతప్రదా || ౮౭ ||

[** ఓం జ్యాం హ్రీం జయ జయ జగన్మాతః ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

జయా జయంతీ జయదా జన్మకర్మవివర్జితా |
జగత్ప్రియా జగన్మాతా జగదీశ్వరవల్లభా || ౮౮ ||

జాతిర్జయా జితామిత్రా జప్యా జపనకారిణీ |
జీవనీ జీవనిలయా జీవాఖ్యా జీవధారిణీ || ౮౯ ||

జాహ్నవీ జ్యా జపవతీ జాతిరూపా జయప్రదా |
జనార్దనప్రియకరీ జోషణీయా జగత్స్థితా || ౯౦ ||

జగజ్జ్యేష్ఠా జగన్మాయా జీవనత్రాణకారిణీ |
జీవాతులతికా జీవజన్మీ జన్మనిబర్హణీ || ౯౧ ||

జాడ్యవిధ్వంసనకరీ జగద్యోనిర్జయాత్మికా |
జగదానందజననీ జంబూశ్చ జలజేక్షణా || ౯౨ ||

జయంతీ జంగపూగఘ్నీ జనితజ్ఞానవిగ్రహా |
జటా జటావతీ జప్యా జపకర్తృప్రియంకరీ || ౯౩ ||

జపకృత్పాపసంహర్త్రీ జపకృత్ఫలదాయినీ |
జపాపుష్పసమప్రఖ్యా జపాకుసుమధారిణీ || ౯౪ ||

జననీ జన్మరహితా జ్యోతిర్వృత్యభిదాయినీ |
జటాజూటనచంద్రార్ధా జగత్సృష్టికరీ తథా || ౯౫ ||

జగత్త్రాణకరీ జాడ్యధ్వంసకర్త్రీ జయేశ్వరీ |
జగద్బీజా జయావాసా జన్మభూర్జన్మనాశినీ || ౯౬ ||

జన్మాంత్యరహితా జైత్రీ జగద్యోనిర్జపాత్మికా |
జయలక్షణసంపూర్ణా జయదానకృతోద్యమా || ౯౭ ||

జంభారాత్యాదిసంస్తుత్యా జంభారిఫలదాయినీ |
జగత్త్రయహితా జ్యేష్ఠా జగత్త్రయవశంకరీ || ౯౮ ||

జగత్త్రయాంబా జగతీ జ్వాలా జ్వాలితలోచనా |
జ్వాలినీ జ్వలనాభాసా జ్వలంతీ జ్వలనాత్మికా || ౯౯ ||

జితారాతిసురస్తుత్యా జితక్రోధా జితేంద్రియా |
జరామరణశూన్యా చ జనిత్రీ జన్మనాశినీ || ౧౦౦ ||

జలజాభా జలమయీ జలజాసనవల్లభా |
జలజస్థా జపారాధ్యా జనమంగళకారిణీ || ౧౦౧ ||

[** ఐం క్లీం సౌః కల్యాణి కామధారిణి వద వద వాగ్వాదిని స్వాహా **]

కామినీ కామరూపా చ కామ్యా కామప్రదాయినీ |
కమౌళీ కామదా కర్త్రీ క్రతుకర్మఫలప్రదా || ౧౦౨ ||

కృతఘ్నఘ్నీ క్రియారూపా కార్యకారణరూపిణీ |
కంజాక్షీ కరుణారూపా కేవలామరసేవితా || ౧౦౩ ||

కల్యాణకారిణీ కాంతా కాంతిదా కాంతిరూపిణీ |
కమలా కమలావాసా కమలోత్పలమాలినీ || ౧౦౪ ||

కుముద్వతీ చ కల్యాణీ కాంతిః కామేశవల్లభా |
కామేశ్వరీ కమలినీ కామదా కామబంధినీ || ౧౦౫ ||

కామధేనుః కాంచనాక్షీ కాంచనాభా కళానిధిః |
క్రియా కీర్తికరీ కీర్తిః క్రతుశ్రేష్ఠా కృతేశ్వరీ || ౧౦౬ ||

క్రతుసర్వక్రియాస్తుత్యా క్రతుకృత్ప్రియకారిణీ |
క్లేశనాశకరీ కర్త్రీ కర్మదా కర్మబంధినీ || ౧౦౭ ||

కర్మబంధహరీ కృష్టా క్లమఘ్నీ కంజలోచనా |
కందర్పజననీ కాంతా కరుణా కరుణావతీ || ౧౦౮ ||

క్లీంకారిణీ కృపాకారా కృపాసింధుః కృపావతీ |
కరుణార్ద్రా కీర్తికరీ కల్మషఘ్నీ క్రియాకరీ || ౧౦౯ ||

క్రియాశక్తిః కామరూపా కమలోత్పలగంధినీ |
కళా కళావతీ కూర్మీ కూటస్థా కంజసంస్థితా || ౧౧౦ ||

కాళికా కల్మషఘ్నీ చ కమనీయజటాన్వితా |
కరపద్మా కరాభీష్టప్రదా క్రతుఫలప్రదా || ౧౧౧ ||

కౌశికీ కోశదా కావ్యా కర్త్రీ కోశేశ్వరీ కృశా |
కూర్మయానా కల్పలతా కాలకూటవినాశినీ || ౧౧౨ ||

కల్పోద్యానవతీ కల్పవనస్థా కల్పకారిణీ |
కదంబకుసుమాభాసా కదంబకుసుమప్రియా || ౧౧౩ ||

కదంబోద్యానమధ్యస్థా కీర్తిదా కీర్తిభూషణా |
కులమాతా కులావాసా కులాచారప్రియంకరీ || ౧౧౪ ||

కులనాథా కామకళా కళానాథా కళేశ్వరీ |
కుందమందారపుష్పాభా కపర్దస్థితచంద్రికా || ౧౧౫ ||

కవిత్వదా కావ్యమాతా కవిమాతా కళాప్రదా |

[** ఓం సౌః క్లీం ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

తరుణీ తరుణీ తాతా తారాధిపసమాననా || ౧౧౬ ||

తృప్తిస్తృప్తిప్రదా తర్క్యా తపనీ తాపినీ తథా |
తర్పణీ తీర్థరూపా చ త్రిదశా త్రిదశేశ్వరీ || ౧౧౭ ||

త్రిదివేశీ త్రిజననీ త్రిమాతా త్ర్యంబకేశ్వరీ |
త్రిపురా త్రిపురేశానీ త్ర్యంబకా త్రిపురాంబికా || ౧౧౮ ||

త్రిపురశ్రీస్త్రయీరూపా త్రయీవేద్యా త్రయీశ్వరీ |
త్రయ్యంతవేదినీ తామ్రా తాపత్రితయహారిణీ || ౧౧౯ ||

తమాలసదృశీ త్రాతా తరుణాదిత్యసన్నిభా |
త్రైలోక్యవ్యాపినీ తృప్తా తృప్తికృత్తత్త్వరూపిణీ || ౧౨౦ ||

తుర్యా త్రైలోక్యసంస్తుత్యా త్రిగుణా త్రిగుణేశ్వరీ |
త్రిపురఘ్నీ త్రిమాతా చ త్ర్యంబకా త్రిగుణాన్వితా || ౧౨౧ ||

తృష్ణాచ్ఛేదకరీ తృప్తా తీక్ష్ణా తీక్ష్ణస్వరూపిణీ |
తులా తులాదిరహితా తత్తద్బ్రహ్మస్వరూపిణీ || ౧౨౨ ||

త్రాణకర్త్రీ త్రిపాపఘ్నీ త్రిపదా త్రిదశాన్వితా |
తథ్యా త్రిశక్తిస్త్రిపదా తుర్యా త్రైలోక్యసుందరీ || ౧౨౩ ||

తేజస్కరీ త్రిమూర్త్యాద్యా తేజోరూపా త్రిధామతా |
త్రిచక్రకర్త్రీ త్రిభగా తుర్యాతీతఫలప్రదా || ౧౨౪ ||

తేజస్వినీ తాపహరీ తాపోపప్లవనాశినీ |
తేజోగర్భా తపఃసారా త్రిపురారిప్రియంకరీ || ౧౨౫ ||

తన్వీ తాపససంతుష్టా తపనాంగజభీతినుత్ |
త్రిలోచనా త్రిమార్గా చ తృతీయా త్రిదశస్తుతా || ౧౨౬ ||

త్రిసుందరీ త్రిపథగా తురీయపదదాయినీ |

[** ఓం హ్రీం శ్రీం క్లీం ఐం నమః శుద్ధఫలదే ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

శుభా శుభావతీ శాంతా శాంతిదా శుభదాయినీ || ౧౨౭ ||

శీతలా శూలినీ శీతా శ్రీమతీ చ శుభాన్వితా |

[** ఓం ఐం యాం యీం యూం యైం యౌం యః ఐం వద వద వాగ్వాదిని స్వాహా **]

యోగసిద్ధిప్రదా యోగ్యా యజ్ఞేనపరిపూరితా || ౧౨౮ ||

యజ్యా యజ్ఞమయీ యక్షీ యక్షిణీ యక్షివల్లభా |
యజ్ఞప్రియా యజ్ఞపూజ్యా యజ్ఞతుష్టా యమస్తుతా || ౧౨౯ ||

యామినీయప్రభా యామ్యా యజనీయా యశస్కరీ |
యజ్ఞకర్త్రీ యజ్ఞరూపా యశోదా యజ్ఞసంస్తుతా || ౧౩౦ ||

యజ్ఞేశీ యజ్ఞఫలదా యోగయోనిర్యజుఃస్తుతా |
యమిసేవ్యా యమారాధ్యా యమిపూజ్యా యమీశ్వరీ || ౧౩౧ ||

యోగినీ యోగరూపా చ యోగకర్తృప్రియంకరీ |
యోగయుక్తా యోగమయీ యోగయోగీశ్వరాంబికా || ౧౩౨ ||

యోగజ్ఞానమయీ యోనిర్యమాద్యష్టాంగయోగదా |
యంత్రితాఘౌఘసంహారా యమలోకనివారిణీ || ౧౩౩ ||

యష్టివ్యష్టీశసంస్తుత్యా యమాద్యష్టాంగయోగయుక్ |
యోగీశ్వరీ యోగమాతా యోగసిద్ధా చ యోగదా || ౧౩౪ ||

యోగారూఢా యోగమయీ యోగరూపా యవీయసీ |
యంత్రరూపా చ యంత్రస్థా యంత్రపూజ్యా చ యంత్రితా || ౧౩౫ ||

యుగకర్త్రీ యుగమయీ యుగధర్మవివర్జితా |
యమునా యమినీ యామ్యా యమునాజలమధ్యగా || ౧౩౬ ||

యాతాయాతప్రశమనీ యాతనానాం నికృంతనీ |
యోగావాసా యోగివంద్యా యత్తచ్ఛబ్దస్వరూపిణీ || ౧౩౭ ||

యోగక్షేమమయీ యంత్రా యావదక్షరమాతృకా |
యావత్పదమయీ యావచ్ఛబ్దరూపా యథేశ్వరీ || ౧౩౮ ||

యత్తదీయా యక్షవంద్యా యద్విద్యా యతిసంస్తుతా |
యావద్విద్యామయీ యావద్విద్యాబృందసువందితా || ౧౩౯ ||

యోగిహృత్పద్మనిలయా యోగివర్యప్రియంకరీ |
యోగివంద్యా యోగిమాతా యోగీశఫలదాయినీ || ౧౪౦ ||

యక్షవంద్యా యక్షపూజ్యా యక్షరాజసుపూజితా |
యజ్ఞరూపా యజ్ఞతుష్టా యాయజూకస్వరూపిణీ || ౧౪౧ ||

యంత్రారాధ్యా యంత్రమధ్యా యంత్రకర్తృప్రియంకరీ |
యంత్రారూఢా యంత్రపూజ్యా యోగిధ్యానపరాయణా || ౧౪౨ ||

యజనీయా యమస్తుత్యా యోగయుక్తా యశస్కరీ |
యోగబద్ధా యతిస్తుత్యా యోగజ్ఞా యోగనాయకీ || ౧౪౩ ||

యోగిజ్ఞానప్రదా యక్షీ యమబాధావినాశినీ |
యోగికామ్యప్రదాత్రీ చ యోగిమోక్షప్రదాయినీ || ౧౪౪ ||

ఫలశ్రుతిః –

ఇతి నామ్నాం సరస్వత్యాః సహస్రం సముదీరితమ్ |
మంత్రాత్మకం మహాగోప్యం మహాసారస్వతప్రదమ్ || ౧ ||

యః పఠేచ్ఛృణుయాద్భక్త్యా త్రికాలం సాధకః పుమాన్ |
సర్వవిద్యానిధిః సాక్షాత్ స ఏవ భవతి ధ్రువమ్ || ౨ ||

లభతే సంపదః సర్వాః పుత్రపౌత్రాదిసంయుతాః |
మూకోఽపి సర్వవిద్యాసు చతుర్ముఖ ఇవాపరః || ౩ ||

భూత్వా ప్రాప్నోతి సాన్నిధ్యం అంతే ధాతుర్మునీశ్వర |
సర్వమంత్రమయం సర్వవిద్యామానఫలప్రదమ్ || ౪ ||

మహాకవిత్వదం పుంసాం మహాసిద్ధిప్రదాయకమ్ |
కస్మైచిన్న ప్రదాతవ్యం ప్రాణైః కంఠగతైరపి || ౫ ||

మహారహస్యం సతతం వాణీనామసహస్రకమ్ |
సుసిద్ధమస్మదాదీనాం స్తోత్రం తే సముదీరితమ్ || ౬ ||

ఇతి శ్రీస్కాందపురాణాంతర్గత సనత్కుమారసంహితాయాం నారదసనత్కుమారసంవాదే శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రమ్ ||


మరిన్ని శ్రీ సరస్వతీ స్తోత్రాలు చూడండి.

📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!