Skip to content

Sri Durga Ashtottara Shatanama Stotram in Telugu – శ్రీ దుర్గాష్టోత్తరశతనామ స్తోత్రం

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

దుర్గా శివా మహాలక్ష్మీర్మహాగౌరీ చ చండికా |
సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా || ౧ ||

సర్వతీర్థమయీ పుణ్యా దేవయోనిరయోనిజా |
భూమిజా నిర్గుణాఽఽధారశక్తిశ్చానీశ్వరీ తథా || ౨ ||

నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా || ౩ ||

పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా || ౪ ||

దేవతా వహ్నిరూపా చ సదౌజా వర్ణరూపిణీ | [సరోజా]
గుణాశ్రయా గుణమయీ గుణత్రయవివర్జితా || ౫ ||

కర్మజ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మజ్ఞానా ధర్మనిష్ఠా సర్వకర్మవివర్జితా || ౬ ||

కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా || ౭ ||

సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా || ౮ ||

భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరిశ్రుతా || ౯ ||

జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాదికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా || ౧౦ ||

కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగిగమ్యా యోగిధ్యేయా తపస్వినీ || ౧౧ ||

జ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ || ౧౨ ||

స్వధానారీమధ్యగతా షడాధారాదివర్తినీ |
మోహదాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా || ౧౩ ||

నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వజ్ఞానప్రదాఽనంతా సత్యా దుర్లభరూపిణీ |
సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ || ౧౪ ||

ఇతి శ్రీదుర్గా అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ||


మరిన్ని శ్రీ దుర్గా స్తోత్రాలు చూడండి.

📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!