Skip to content

Ayyappa Swamy Pooja Vidhanam – అయ్యప్ప స్వామి పూజ విధానం

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం

దీపారాధన –

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే

ఆచమ్య –

ఓం కేశవాయ స్వాహా |
ఓం నారాయణాయ స్వాహా |
ఓం మాధవాయ స్వాహా |
ఓం గోవిందాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ నమః |
ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అధోక్షజాయ నమః |
ఓం నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః |
ఓం హరయే నమః |
ఓం శ్రీకృష్ణాయ నమః |

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

ప్రాణాయామము –
పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం
ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వ దేవ నమస్కృతం

సంకల్పము-
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ, మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పూర్ణా పుష్కలాంబా సమేత శ్రీ ధర్మశాస్తా ప్రీత్యర్థం, అస్మాకం సహ కుటుంబానాం, క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం, మనో వాంఛా ఫల సిద్ధ్యర్థం, ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం, సకల లోక కళ్యాణార్థం, వేద సాంప్రదాయాభివృద్ధ్యర్థం, అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం, గో సంరక్షణార్థం, అయ్యప్ప స్వామి కరుణా కటాక్ష సిద్ధ్యర్థం, శ్రీ పూర్ణపుష్కలాంబా సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామినః అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే!

గణపతి ప్రార్థన –
సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండః శూర్పకర్ణో హేరంభః స్కంధపూర్వజః

శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాన ఆవాహనాది షోడశోపచారాన్ మనసా సమర్పయామి

కుమారస్వామి ప్రార్థన – 
గాంగేయం వహ్నిగర్భం శరవన జనితం జ్ఞానశక్తిం కుమారం
బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమల గుణం రుద్ర తేజస్వరూపం
సేనాన్యమ్ తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాన్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథ సహితం దేవదేవం నమామి

శ్రీ కుమారస్వామినే నమః ధ్యాన ఆవాహనాది షోడశోపచారాన్ మనసా సమర్పయామి

అయ్యప్ప స్వామి షోడశోపచార పూజ –

ధ్యానం –
తేజోమండల మధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం
దేవం పుష్పశరేక్షు కార్ముక లసన్మాణిక్య పాత్రఽభయమ్
బిభ్రాణం కరపంకజే మదగజ స్కంధాధి రూఢం విభుం
శాస్తారం శరణం భజామి సతతం త్రైలోక్య సమ్మోహనం

పుణ్య పాంపానదీ తీరే శబరీ పర్వతే స్థితే
దేవాలయే ప్రభుం ధ్యాయేత్ మణికంఠం సురేశ్వరం
శ్రీ హరిహరపుత్రాయ నమః ధ్యాయామి

ఆవాహనం –
అత్రాగచ్ఛ జగద్వంద్య అయ్యనార్య జగత్పతే
యావత్పూజాం కరిష్యేహం  తావత్వం సన్నిధిం వస
శ్రీ హరిహరపుత్రాయ నమః ఆవాహయామి

ఆసనం –
స్వర్ణ సింహాసనం దేవ పుష్పాద్యైః సమలంకృతం
స్వీకురుష్వ మహా శాస్త్ర సుఖాసీనః స్థిరోభవ
శ్రీ హరిహరపుత్రాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

పాద్యం –
భూతనాథ నమస్తుభ్యం భవసాగర తారక
పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ
శ్రీ హరిహరపుత్రాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి

అర్ఘ్యం –
వ్యక్తావ్యక్త స్వరూపాయ హృశీకేశాయతే నమః
గృహాణార్ఘ్యం మయా దత్తం ప్రసీద పరమేశ్వర
శ్రీ హరిహరపుత్రాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి

ఆచమనీయం –
మందాకినీ సమం  వారి తాప పాప హరం శుభం
సమర్పయేహం పాత్రస్థం సమ్యగాచమ్యతాం విభో
శ్రీ హరిహరపుత్రాయ నమః ఆచమనీయం సమర్పయామి

స్నానం –
స్నానం పంచామృతైర్ దేవ గృహాణ పరమేశ్వర
పయో దధి ఘృతైర్యుక్తం శర్కరా మధు సంయుతం

శ్రీ హరిహరపుత్రాయ నమః క్షీరాభిషేకం సమర్పయామి
శ్రీ హరిహరపుత్రాయ నమః దధి స్నానం సమర్పయామి
శ్రీ హరిహరపుత్రాయ నమః ఆజ్య స్నానం సమర్పయామి
శ్రీ హరిహరపుత్రాయ నమః మధునా స్నపయామి
శ్రీ హరిహరపుత్రాయ నమః ఇక్షురసేన స్నపయామి
శ్రీ హరిహరపుత్రాయ నమః నారికేళ జలేన స్నపయామి
శ్రీ హరిహరపుత్రాయ నమః గంధోదకేన స్నపయామి

నానానదీ సమానీతం సువర్ణ కలశ స్థితం
శుద్ధోదకేన సుస్నానం గృహ్యతాం హరి నందన

శ్రీ హరిహరపుత్రాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి

వస్త్రం –
వేదసూక్త సమాయుక్తే యజ్ఞసామ సమన్వితం
సర్వవర్ణ ప్రదేదేవ వాసాంసి ప్రతి గృహ్యతాం
శ్రీ హరిహరపుత్రాయ నమః వస్త్ర యుగ్మం సమర్పయామి
వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి

యజ్ఞోపవీతం –
బ్రహ్మ విష్ణు మహేశైశ్చ నిర్మితం బ్రహ్మసూత్రకం
స్వీకురుష్వ మహా ప్రాజ్ఞ ధర్మశాస్తా నమోస్తు తే
శ్రీ హరిహరపుత్రాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి

గంధం –
శ్రీ గంధ చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం
విలేపనం సురశ్రేష్ఠ చందనం ప్రతి గృహ్యతాం

శ్రీ హరిహరపుత్రాయ నమః భస్మం సమర్పయామి
శ్రీ హరిహరపుత్రాయ నమః గంధం సమర్పయామి
శ్రీ హరిహరపుత్రాయ నమః హరిద్రా చూర్ణం సమర్పయామి
శ్రీ హరిహరపుత్రాయ నమః కుంకుమం సమర్పయామి
శ్రీ హరిహరపుత్రాయ నమః సుగంధ ద్రవ్య విలేపనం ధారయామి

శ్రీ మహాగౌరీ దేవతాయై నమః
శ్రీ మంజు మాతాయై నమః
శ్రీ మాళిగై పురత్తమ్మ దేవ్యై నమః
హరిద్రా కుంకుమ పూజాం సమర్పయామి

పుష్పం – ఆభరణం –
కరవీరాదిభిః పుష్పైః తత్కాల తరు సంభవై:
మయా హృతాని పూజార్థం పుష్పాణి ప్రతి గృహ్యతాం
శ్రీ హరిహరపుత్రాయ నమః పుష్పాభరణాని సమర్పయామి

అంగ పూజ –

  1. శ్రీ పంబా బాలాయ నమః – పాదౌ పూజయామి
  2. శ్రీ శిల్పశాస్తే నమః – గుల్ఫౌ పూజయామి
  3. శ్రీ వీరశాస్తే నమః – జంఘే పూజయామి
  4. శ్రీ యోగశాస్తే నమః – జానునీ పూజయామి
  5. శ్రీ మహాశాస్తే నమః – ఊరూన్ పూజయామి
  6. శ్రీ బ్రహ్మశాస్తే నమః – కటిం పూజయామి
  7. శ్రీ సత్య రూపాయ నమః – నాభిం పూజయామి
  8. శ్రీ మణికంఠాయ నమః – ఉదరం పూజయామి
  9. శ్రీ హరిహరపుత్రాయ నమః – హృదయం పూజయామి
  10. శ్రీ వరదహస్తాయ నమః – హస్తాన్ పూజయామి
  11. శ్రీ త్రినేత్రాయ నమః – కంఠం పూజయామి
  12. శ్రీ తేజస్వినే నమః – ముఖం పూజయామి
  13. శ్రీ శత్రునాశాయ నమః – నాసికాం పూజయామి
  14. శ్రీ పుత్రలాభాయ నమః – చుబుకం పూజయామి
  15. శ్రీ శుభవీక్షణాయ నమః – నేత్రౌ పూజయామి
  16. శ్రీ కోమలాంగాయ నమః – కర్ణౌ పూజయామి
  17. శ్రీ పాపవినాశాయ నమః – లలాటం పూజయామి
  18. శ్రీ చిద్రూపాయ నమః – శిరసా పూజయామి

    శ్రీ హరిహర పుత్ర స్వరూప ధర్మశాస్తే నమః సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ అయ్యప్ప శత నామ స్తోత్రం –

మహాశాస్తా మహాదేవో మహాదేవసుతోఽవ్యయః |
లోకకర్తా లోకభర్తా లోకహర్తా పరాత్పరః || ౧ ||

త్రిలోకరక్షకో ధన్వీ తపస్వీ భూతసైనికః |
మంత్రవేదీ మహావేదీ మారుతో జగదీశ్వరః || ౨ ||

లోకాధ్యక్షోఽగ్రణీః శ్రీమానప్రమేయపరాక్రమః |
సింహారూఢో గజారూఢో హయారూఢో మహేశ్వరః || ౩ ||

నానాశస్త్రధరోఽనర్ఘో నానావిద్యావిశారదః |
నానారూపధరో వీరో నానాప్రాణినిషేవితః || ౪ ||

భూతేశో భూతిదో భృత్యో భుజంగాభరణోత్తమః |
ఇక్షుధన్వీ పుష్పబాణో మహారూపో మహాప్రభుః || ౫ ||

మాయాదేవీసుతో మాన్యో మహానీతో మహాగుణః |
మహాశైవో మహారుద్రో వైష్ణవో విష్ణుపూజకః || ౬ ||

విఘ్నేశో వీరభద్రేశో భైరవో షణ్ముఖధ్రువః | [ప్రియః]
మేరుశృంగసమాసీనో మునిసంఘనిషేవితః || ౭ ||

దేవో భద్రో జగన్నాథో గణనాథో గణేశ్వరః |
మహాయోగీ మహామాయీ మహాజ్ఞానీ మహాస్థిరః || ౮ ||

దేవశాస్తా భూతశాస్తా భీమహాసపరాక్రమః |
నాగహారో నాగకేశో వ్యోమకేశః సనాతనః || ౯ ||

సగుణో నిర్గుణో నిత్యో నిత్యతృప్తో నిరాశ్రయః |
లోకాశ్రయో గణాధీశశ్చతుష్షష్టికలామయః || ౧౦ ||

ఋగ్యజుఃసామరూపీ చ మల్లకాసురభంజనః |
త్రిమూర్తిర్దైత్యమథనో ప్రకృతిః పురుషోత్తమః || ౧౧ ||

కాలజ్ఞానీ మహాజ్ఞానీ కామదః కమలేక్షణః |
కల్పవృక్షో మహావృక్షో విద్యావృక్షో విభూతిదః || ౧౨ ||

సంసారతాపవిచ్ఛేత్తా పశులోకభయంకరః |
రోగహంతా ప్రాణదాతా పరగర్వవిభంజనః || ౧౩ ||

సర్వశాస్త్రార్థతత్వజ్ఞో నీతిమాన్ పాపభంజనః |
పుష్కలాపూర్ణసంయుక్తో పరమాత్మా సతాంగతిః || ౧౪ ||

అనంతాదిత్యసంకాశః సుబ్రహ్మణ్యానుజో బలీ |
భక్తానుకంపీ దేవేశో భగవాన్ భక్తవత్సలః || ౧౫ ||

ఇతి శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |

(మీరు సహస్రనామాలు చదువుకోవాలన్నా, కవచం లాంటి ఏ స్తోత్రాలు చదువుకోవాలన్నా, ఇక్కడ చదువుకోవచ్చు)

ధూపం –
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ధూపం గృహాణ దేవేశ భక్తానుగ్రహ కారక
శ్రీ హరిహరపుత్రాయ నమః ధూపం ఆఘ్రాపయామి

దీపం –
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే
శ్రీ హరిహరపుత్రాయ నమః దీపం దర్శయామి

నైవేద్యం –
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ
అన్నం చతుర్విధో పేతం క్షీరాన్నం సఘృతం దధి
యథా కాలోప లబ్ధాని ఫలాని వివిధానిచ
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం మహాప్రభో

సత్యం త్వర్తేన పరిషించామి (Morning) / ఋతం త్వా సత్యేన పరిషించామి (Evening) అమృతమస్తు అమృతోపస్తరణమసి
శ్రీ హరిహరపుత్రాయ నమః నైవేద్యం సమర్పయామి

తాంబూలం –
పూగీఫలై స్సకర్పూరైర్ నాగవల్లీ దళైర్యుతం
ముక్తచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం
శ్రీ హరిహరపుత్రాయ నమః తాంబూలం సమర్పయామి

నీరాజనం –
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలై స్థితం
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ
పాంచాద్రీశ్వర మంగళం హరిహర ప్రేమాకృతే మంగళం
పింఛాలంకృత మంగళం ప్రణమతాం చింతామణే మంగళం
పంచాస్యా ధ్వజ మంగళం త్రిజగతాం అద్య ప్రభో మంగళం
పంచాస్త్రోపమ మంగళం శ్రుతి శిరోలంకార సన్మంగళమ్

శ్రీ హరిహరపుత్రాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

మంత్రపుష్పం – నమస్కారం
లోకవీరం మహా పూజ్యం సర్వ రక్షాకరం విభుమ్ … ఇక్కడ అయ్యప్ప నమస్కార
శ్లోకాలు చదవాలి

తత్పురుషాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి – తన్నో దంతి: ప్రచోదయాత్
తత్పురుషాయ విద్మహే, మహా సేనాయ ధీమహి – తన్నో షణ్ముఖ: ప్రచోదయాత్
నారాయణాయ విద్మహే, వాసుదేవాయ ధీమహి – తన్నో విష్ణు: ప్రచోదయాత్
తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి – తన్నో రుద్ర: ప్రచోదయాత్
తత్పురుషాయ విద్మహే మణికంఠాయ ధీమహి – తన్నో శాస్తా: ప్రచోదయాత్

శ్రీ హరిహరపుత్రాయ నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి
ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

(ఇక్కడ శరణుఘోష చదవాలి)

ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ గజారోహణ
సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు:
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హరాత్మజ
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా యథా శక్త్యా పూజయా చ భగవాన్ సర్వాత్మికః శ్రీ పూర్ణాపుష్కలాంబా సమేత
హరిహరపుత్ర అయ్యప్పస్వామీ సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశా
గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు.

(రాత్రి పూజలో హరివరాసనం చదవాలి.)
శ్రీ హరిహరాత్మజాష్టకం (హరివరాసనం)>>

📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!