ఫలాశ పుష్పసంకాశం తారకాగ్రహ మస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ || 1 ||
ధూమ్ర వర్ణాం ధ్వజాకారం ద్విభుజం వరదాంగదమ్ |
వైఢూర్యాభరణం చైవ వైఢూర్యమకుటం ఫణిమ్ || 2 ||
అంత్యగ్రహో మహాశీర్షి సూర్యారిః పుష్పవర్గ్రహీ |
గృధ్రానన గతం నిత్యం ధ్యాయేత్ సర్వఫలాస్తయే || 3 ||
పాతునేత్ర పింగళాక్షః శ్రుతిమే రక్తలోచనః |
పాతుకంఠం చమే కేతుః స్కందౌ పాతుగ్రహాధిపః || 4 ||
ప్రణమామి సదాదేవం ధ్వజాకారం గ్రహేశ్వరమ్ |
చిత్రాంబరధరం దేవం తం కేతుం ప్రణమామ్యహమ్ || 5 ||