నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ || 1 ||
శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్ట ప్రదాయినే |
శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమోనమః || 2 ||
స్తుత్యాయ స్తోత్ర గమ్యాయ భక్తి వశ్యాయ భానవే |
భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమోనమః || 3 ||
ధనుర్మండల సంస్థాయ ధనదాయ ధనుష్మతే |
తను ప్రకాశదేహాయ తామసాయ నమోనమః || 4 ||
జ్వాలోర్ధమకుటాభాసం నీలగృధ్ర రథావహమ్ |
చతుర్భుజం దేవం తం శనిం ప్రణమామ్యహమ్ || 5 ||
ఓం కాలరూపాయ విద్మహే వారాధిపాయ |
ధీమహి తన్న శ్శనిః ప్రచోదయాత్ ||