Skip to content

Shiva Abhishekam Simple Process- శివ అభిషేకం తేలికగా చేసే విధానం

పూజకు కావలసిన వస్తువులు:

1.శివుడు మరియు పార్వతి దేవి ఫోటో లేదా చిన్న శివలింగం
2.చందనం, విభూది
3.అక్షతలు (పసుపు రంగు బియ్యం)
4.పువ్వులు
5.పండ్లు లేదా ఖర్జూరాలు
6.రెండు పంచపాత్రలు
7.దీపారాధన సామాగ్రి (నూనె, వత్తులు)
8.ధూపం (అగర్బత్తులు)
9.కర్పూరం (నీరాజనం కోసం)
10.చామరం (ఐచ్ఛికం)

గణపతి/ గురు ప్రార్ధన:
శుక్లాం బరధరం విష్ణుం – శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ – సర్వ విఘ్నోప శాంతయే
నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరం పరాం
దీపారాధన:
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే
ఆచమ్య –
ఓం కేశవాయ స్వాహా |
ఓం నారాయణాయ స్వాహా |
ఓం మాధవాయ స్వాహా |
ఓం గోవిందాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ నమః |
ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అధోక్షజాయ నమః |
ఓం నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః |
ఓం హరయే నమః |
ఓం శ్రీకృష్ణాయ నమః |

భూతోచ్చాటన:
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
ప్రాణాయామము:
పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం
ప్రాణాయామ మిదం ప్రోక్తం సర్వ దేవ నమస్కృతం
సంకల్పము:
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం,అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య
అభివృధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం,
ధన ధాన్య సమృధ్యర్ధం, ఇష్ట కామ్యార్థ సిధ్యర్థం, సకల లోక కళ్యాణార్థం, వేద సంప్రదాయాభివృధ్యర్ధం, అస్మిన్ దేశే గోవధ నిషెధార్ధం, గో సంరక్షణార్ధం, శ్రీ ఉమా మహేశ్వర దేవతాం ఉద్ధిశ్య యావచ్చక్తి పూజాం కరిష్యే
శివ పంచోపచార పూజ – ధ్యానం:
వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం
శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః ధ్యాన ఆవాహనాది షోడశోపచారాన్ మనసా సమర్పయామి
రుద్ర సూక్తంతో సమానమైన శక్తి కల శివ స్తుతి :
నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః
నమస్తే అస్తు ధన్వనే కరాభ్యాం తే నమో నమః (1)
యా తే రుద్ర శివా తనూ శాంతా తస్యైర్ నమో నమః
నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ తే నమః (2)
సహస్ర బాహవే తుభ్యం నమో మీఢుష్టమాయ తే
కపర్దినే నమస్తుభ్యం కాలరూపాయ తే నమః (3)
నమస్తే చాత్తశస్త్రాయ నమస్తే శూలపాణయే
హిరణ్యపాణయే తుభ్యం హిరణ్యపతయే నమః (4)
నమస్తే వృక్షరూపాయ హరికేశాయ తే నమః
పశూనాం పతయే తుభ్యం పథీనాం పతయే నమః (5)
పుష్టానాం పతయే తుభ్యం క్షేత్రాణాం పతయే నమః
ఆతతాయి స్వరూపాయ వనానాం పతయే నమః (6)
రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమః
నమస్తే మంత్రిణే సాక్షాత్ కక్షాణాం పతయే నమః (7)
ఓషధీనాం చ పతయే నమః సాక్షాత్ పరాత్మనే
ఉచ్చైర్ ఘోషాయ దేవాయ పత్తీనాం పతయే నమః (8)
సత్వానాం పతయే తుభ్యం వనానాం పతయే నమః
సహమానాయ శాంతాయ శంకరాయ నమో నమః (9)
ఆధీనాం పతయే తుభ్యం వ్యాధీనాం పతయే నమః
కకుభాయ నమస్తుభ్యం నమస్తేస్తు నిషంగిణే (10)
స్తేనానాం పతయే తుభ్యం కృత్రిమాయ నమో నమః
తస్కరాణాం నమస్తుభ్యం పతయే పాపహారిణే (11)
వంచతే పరివంచతే స్తాయూనాం పతయే నమః
నమో నిచేరవే తుభ్యం అరణ్య పతయే నమః (12)
ఉష్ట్రీషిణే నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే
విస్మృతాయ నమస్తుభ్యం ఆసీనాయ నమో నమః (13)
శయనాయ నమస్తుభ్యం సుషుప్తాయ నమో నమః
ప్రబుద్ధాయ నమస్తుభ్యం స్థితాయ పరమాత్మనే (14)
సభారూపాయతే నిత్యం సభాయాః పతయే నమః
నమశ్శివాయ సాంబాయ బ్రహ్మణే సర్వసాక్షిణే (15)
ధూపం:
వనస్పతి రసైర్ దివ్యెః నానా గంధైః సుసంయుతం,
ఆఘ్రేయ స్సర్వ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః ధూపం ఆఘ్రాపయామి
దీపం:
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే
శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః దీపం దర్శయామి
నైవేద్యం:
నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే హ్యచలాం కురు
శివేప్సితం వరం దేహి పరత్ర చ పరాం గతిమ్
శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః నైవేద్యం సమర్పయామి
నీరాజనం:
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే
శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం
శ్రీ ఉమమహేశ్వరాభ్యాం నమః కర్పూర నీరాజనం దర్శయామి
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి,ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ గజారోహణ
సమస్త రాజోపచరాన్ మనసా సమర్పయామి
క్షమాపణ:
మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం సదాశివ
యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా యధా శక్తి పూజయాచ భగవాన్ సర్వాత్మకః
శ్రీ ఉమమహేశ్వర దేవతా సుప్రసన్నః స్సుప్రీతో వరదో భవతు

స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా
గో బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం, లోకా: సమస్తా సుఖినో భవంతు.

error: Content is protected !!