Skip to content

Sri Budha Ashtottara Shatanama Stotram in Telugu – శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

బుధో బుధార్చితః సౌమ్యః సౌమ్యచిత్తః శుభప్రదః |
దృఢవ్రతో దృఢఫలః శ్రుతిజాలప్రబోధకః || ౧ ||

సత్యవాసః సత్యవచాః శ్రేయసాం పతిరవ్యయః |
సోమజః సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః || ౨ ||

వేదవిద్వేదతత్త్వజ్ఞో వేదాంతజ్ఞానభాస్వరః |
విద్యావిచక్షణ విభుర్విద్వత్ప్రీతికరో ఋజః || ౩ ||

విశ్వానుకూలసంచారో విశేషవినయాన్వితః |
వివిధాగమసారజ్ఞో వీర్యవాన్ విగతజ్వరః || ౪ ||

త్రివర్గఫలదోఽనంతః త్రిదశాధిపపూజితః |
బుద్ధిమాన్ బహుశాస్త్రజ్ఞో బలీ బంధవిమోచకః || ౫ ||

వక్రాతివక్రగమనో వాసవో వసుధాధిపః |
ప్రసన్నవదనో వంద్యో వరేణ్యో వాగ్విలక్షణః || ౬ ||

సత్యవాన్ సత్యసంకల్పః సత్యబంధుః సదాదరః |
సర్వరోగప్రశమనః సర్వమృత్యునివారకః || ౭ ||

వాణిజ్యనిపుణో వశ్యో వాతాంగో వాతరోగహృత్ |
స్థూలః స్థైర్యగుణాధ్యక్షః స్థూలసూక్ష్మాదికారణః || ౮ ||

అప్రకాశః ప్రకాశాత్మా ఘనో గగనభూషణః |
విధిస్తుత్యో విశాలాక్షో విద్వజ్జనమనోహరః || ౯ ||

చారుశీలః స్వప్రకాశః చపలశ్చ జితేంద్రియః |
ఉదఙ్ముఖో మఖాసక్తో మగధాధిపతిర్హరః || ౧౦ ||

సౌమ్యవత్సరసంజాతః సోమప్రియకరః సుఖీ |
సింహాధిరూఢః సర్వజ్ఞః శిఖివర్ణః శివంకరః || ౧౧ ||

పీతాంబరో పీతవపుః పీతచ్ఛత్రధ్వజాంకితః |
ఖడ్గచర్మధరః కార్యకర్తా కలుషహారకః || ౧౨ ||

ఆత్రేయగోత్రజోఽత్యంతవినయో విశ్వపావనః |
చాంపేయపుష్పసంకాశః చారణః చారుభూషణః || ౧౩ ||

వీతరాగో వీతభయో విశుద్ధకనకప్రభః |
బంధుప్రియో బంధముక్తో బాణమండలసంశ్రితః || ౧౪ ||

అర్కేశానప్రదేశస్థః తర్కశాస్త్రవిశారదః |
ప్రశాంతః ప్రీతిసంయుక్తః ప్రియకృత్ ప్రియభాషణః || ౧౫ ||

మేధావీ మాధవాసక్తో మిథునాధిపతిః సుధీః |
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః || ౧౬ ||

బుధస్యైవం ప్రకారేణ నామ్నామష్టోత్తరం శతమ్ |
సంపూజ్య విధివత్కర్తా సర్వాన్కామానవాప్నుయాత్ || ౧౭ ||

ఇతి శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |


మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.

📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!