Skip to content

Sri Dattatreya Mala Mantram – శ్రీ దత్తాత్రేయ మాలా మంత్రః

అస్య శ్రీదత్తాత్రేయ మాలామహామంత్రస్య సదాశివ ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీదత్తాత్రేయో దేవతా, ఓమితి బీజం, స్వాహేతి శక్తిః, ద్రామితి కీలకం, శ్రీదత్తాత్రేయ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః

ధ్యానమ్ |
కాశీ కోల్హామాహురీ సహ్యకేషు
స్నాత్వా జప్త్వా ప్రాశ్యతే చాన్వహం యః |
దత్తాత్రేయస్మరణాత్ స్మర్తృగామీ
త్యాగీ భోగీ దివ్యయోగీ దయాళుః ||

అథ మంత్రః |
ఓం ఆం హ్రీం క్రోం ఐం క్లీం సౌః శ్రీం గ్లౌం ద్రాం ఓం నమో భగవతే దత్తాత్రేయాయ, స్మరణమాత్రసంతుష్టాయ, మహాభయనివారణాయ మహాజ్ఞానప్రదాయ, సచ్చిదానందాత్మనే బాలోన్మత్తపిశాచవేషాయ, మహాయోగినేఽవధూతాయ, అనసూయానందవర్ధనాయ, అత్రిపుత్రాయ, సర్వకామఫలప్రదాయ, ఓం భవబంధవిమోచనాయ, ఆం సాధ్యబంధనాయ, హ్రీం సర్వవిభూతిదాయ, క్రోం సాధ్యాకర్షణాయ, ఐం వాక్ప్రదాయ, క్లీం జగత్త్రయవశీకరణాయ, సౌః సర్వమనఃక్షోభణాయ, శ్రీం మహాసంపత్ప్రదాయ, గ్లౌం భూమండలాధిపత్యప్రదాయ, ద్రాం చిరంజీవినే, వషట్ వశీకురు వశీకురు, వౌషట్ ఆకర్షయ ఆకర్షయ, హుం విద్వేషయ విద్వేషయ, ఫట్ ఉచ్చాటయ ఉచ్చాటయ, ఠ ఠ స్తంభయ స్తంభయ, ఖే ఖే మారయ మారయ, నమః సంపన్నాయ సంపన్నాయ, స్వాహా పోషయ పోషయ, పరమంత్ర పరయంత్ర పరతంత్రాణి ఛింధి ఛింధి, గ్రహాన్ నివారయ నివారయ, వ్యాధీన్ వినాశయ వినాశయ, దుఃఖం హరయ హరయ, దారిద్ర్యం విద్రావయ విద్రావయ, మమ చిత్తం సంతోషయ సంతోషయ, సర్వమంత్రస్వరూపాయ, సర్వయంత్రస్వరూపిణే, సర్వతంత్రస్వరూపాయ, సర్వపల్లవరూపిణే,
ఓం నమో మహాసిద్ధాయ స్వాహా |

ఇతి శ్రీ దత్తాత్రేయ మాలా మంత్రః |

error: Content is protected !!