Skip to content

Sri Gopijana Vallabha Ashtakam 1 – శ్రీ గోపీజనవల్లభాష్టకం – ౧

నవాంబుదానీకమనోహరాయ
ప్రఫుల్లరాజీవవిలోచనాయ |
వేణుస్వనైర్మోదితగోకులాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౧ ||

కిరీటకేయూరవిభూషితాయ
గ్రైవేయమాలామణిరంజితాయ |
స్ఫురచ్చలత్కాంచనకుండలాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౨ ||

దివ్యాంగనాబృందనిషేవితాయ
స్మితప్రభాచారుముఖాంబుజాయ |
త్రైలోక్యసమ్మోహనసుందరాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౩ ||

రత్నాదిమూలాలయసంగతాయ
కల్పద్రుమచ్ఛాయసమాశ్రితాయ |
హేమస్ఫురన్మండలమధ్యగాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౪ ||

శ్రీవత్సరోమావళిరంజితాయ
వక్షఃస్థలే కౌస్తుభభూషితాయ |
సరోజకింజల్కనిభాంశుకాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౫ ||

దివ్యాంగుళీయాంగుళిరంజితాయ
మయూరపింఛచ్ఛవిశోభితాయ |
వన్యస్రజాలంకృతవిగ్రహాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౬ ||

మునీంద్రవృందైరభిసంస్తుతాయ
క్షరత్పయోగోకులసంకులాయ |
ధర్మార్థకామామృతసాధకాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౭ ||

మనస్తమస్తోమదివాకరాయ
భక్తస్య చింతామణిసాధకాయ |
అశేషదుఃఖామయభేషజాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || ౮ ||

ఇతి శ్రీవహ్నిసూను విరచితం శ్రీ గోపీజనవల్లభాష్టకమ్ |

error: Content is protected !!