Skip to content

Sri Hari Stotram (Jagajjalapalam) in Telugu – శ్రీ హరి స్తోత్రం

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

జగజ్జాలపాలం కచత్కంఠమాలం
శరచ్చంద్రఫాలం మహాదైత్యకాలమ్ |
నభో నీలకాయం దురావారమాయం
సుపద్మాసహాయం భజేఽహం భజేఽహమ్ || ౧ ||

సదాంభోధివాసం గలత్పుష్పహాసం
జగత్సన్నివాసం శతాదిత్యభాసమ్ |
గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం
హసచ్చారువక్త్రం భజేఽహం భజేఽహమ్ || ౨ ||

రమాకంఠహారం శ్రుతివ్రాతసారం
జలాంతర్విహారం ధరాభారహారమ్ |
చిదానందరూపం మనోహారిరూపం
ధృతానేకరూపం భజేఽహం భజేఽహమ్ || ౩ ||

జరాజన్మహీనం పరానందపీనం
సమాధానలీనం సదైవానవీనమ్ |
జగజ్జన్మహేతుం సురానీకకేతుం
దృఢం విశ్వసేతుం భజేఽహం భజేఽహమ్ || ౪ ||

కృతామ్నాయగానం ఖగాధీశయానం
విముక్తేర్నిదానం హరారాతిమానమ్ |
స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం
నిరస్తార్తశూలం భజేఽహం భజేఽహమ్ || ౫ ||

సమస్తామరేశం ద్విరేఫాభకేశం
జగద్బింబలేశం హృదాకాశదేశమ్ |
సదా దివ్యదేహం విముక్తాఖిలేహం
సువైకుంఠగేహం భజేఽహం భజేఽహమ్ || ౬ ||

సురాలీబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం
గురూణాం గరిష్ఠం స్వరూపైకనిష్ఠమ్ |
సదా యుద్ధధీరం మహావీరవీరం
భవాంభోధితీరం భజేఽహం భజేఽహమ్ || ౭ ||

రమావామభాగం తలావిష్టనాగం
కృతాధీనయాగం గతారాగరాగమ్ |
మునీంద్రైః సుగీతం సురైః సంపరీతం
గుణౌఘైరతీతం భజేఽహం భజేఽహమ్ || ౮ ||

ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం
పఠేదష్టకం కంఠహారం మురారేః |
స విష్ణోర్విశోకం ధ్రువం యాతి లోకం
జరాజన్మశోకం పునర్విందతే నో || ౯ ||

ఇతి శ్రీమత్పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం శ్రీ హరి స్తోత్రమ్ ||


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!