Skip to content

Sri Jogulamba Ashtakam in Telugu – శ్రీ జోగులాంబాష్టకం

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

మహాయోగిపీఠస్థలే తుంగభద్రా-
-తటే సూక్ష్మకాశ్యాం సదాసంవసంతీమ్ |
మహాయోగిబ్రహ్మేశవామాంకసంస్థాం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ || ౧ ||

జ్వలద్రత్నవైడూర్యముక్తాప్రవాల
ప్రవీణ్యస్థగాంగేయకోటీరశోభామ్ |
సుకాశ్మీరరేఖాప్రభాఖ్యాం స్వఫాలే
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ || ౨ ||

స్వసౌందర్యమందస్మితాం బిందువక్త్రాం
రసత్కజ్జలాలిప్త పద్మాభనేత్రామ్ |
పరాం పార్వతీం విద్యుదాభాసగాత్రీం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ || ౩ ||

ఘనశ్యామలాపాదసంలోక వేణీం
మనః శంకరారామపీయూషవాణీమ్ |
శుకాశ్లిష్టసుశ్లాఘ్యపద్మాభపాణీం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ || ౪ ||

సుధాపూర్ణ గాంగేయకుంభస్తనాఢ్యాం
లసత్పీతకౌశేయవస్త్రాం స్వకట్యామ్ |
గలేరత్నముక్తావలీపుష్పహారాం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ || ౫ ||

శివాం శాంకరీం సర్వకల్యాణశీలాం
భవానీం భవాంభోనిధేర్దివ్యనౌకామ్ |
కుమారీం కులోత్తారణీమాదివిద్యాం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ || ౬ ||

చలత్కింకిణీం నూపురాపాదపద్మాం
సురేంద్రైర్మృగేంద్రైర్మహాయోగిబృందైః |
సదా సంస్తువంతీం పరం వేదవిద్భిః
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ || ౭ ||

హరేః సోదరీం హవ్యవాహస్వరూపాం
ప్రసన్నాం ప్రపన్నార్తిహంత్రీం ప్రసిద్ధామ్ |
మహాసిద్ధిబుద్ధ్యాదివంద్యాం పరేశీం
శరచ్చంద్రబింబాం భజే జోగులాంబామ్ || ౮ ||

ఇదం జోగులాంబాష్టకం యః పఠేద్వా
ప్రభాతే నిశార్ధేఽథవా చిత్తశుద్ధిః |
పృథివ్యాం పరం సర్వభోగాంశ్చ భుక్త్వా
శ్రియం ముక్తిమాప్నోతి దివ్యాం ప్రసిద్ధః || ౯ ||

ఇతి శ్రీ జోగులాంబాష్టకమ్ |


మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.

📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!