Skip to content

Sri Kamakshi Stotram 2 in Telugu – శ్రీ కామాక్షీ స్తోత్రం – 2

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

కాంచీనూపురరత్నకంకణ లసత్కేయూరహారోజ్జ్వలాం
కాశ్మీరారుణకంచుకాంచితకుచాం కస్తూరికాచర్చితామ్ |
కల్హారాంచితకల్పకోజ్జ్వలముఖీం కారుణ్యకల్లోలినీం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ || ౧ ||

కామారాతిమనఃప్రియాం కమలభూసేవ్యాం రమారాధితాం
కందర్పాధికదర్పదానవిలసత్సౌందర్యదీపాంకురామ్ |
కీరాలాపవినోదినీం భగవతీం కామ్యప్రదానవ్రతాం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ || ౨ ||

గంధర్వామరసిద్ధచారణవధూద్గేయాపదానాంచితాం
గౌరీం కుంకుమపంకపంకిత కుచద్వంద్వాభిరామాం శుభామ్ |
గంభీరస్మితవిభ్రమాంకితముఖీం గంగాధరాలింగితాం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ || ౩ ||

విష్ణుబ్రహ్మముఖామరేంద్రపరిషత్కోటీరపీఠస్థలాం
లాక్షారంజితపాదపద్మయుగళాం రాకేందుబింబాననామ్ |
వేదాంతాగమవేద్యచింత్యచరితాం విద్వజ్జనైరాదృతాం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ || ౪ ||

మాకందద్రుమమూలదేశమహితే మాణిక్యసింహాసనే
దివ్యాం దీపితహేమకాంతినివహావస్త్రావృతాం తాం శుభామ్ |
దివ్యాకల్పితదివ్యదేహభరితాం దృష్టిప్రమోదావహాం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ || ౫ ||

ఆధారాదిసమస్తచక్రనిలయామాద్యంతశూన్యాముమా-
-మాకాశాదిసమస్తభూతనివహాకారామశేషాత్మికామ్ |
యోగీంద్రైరతి యోగినీశతగణైరారాధితామంబికాం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ || ౬ ||

హ్రీం‍కారప్రణవాత్మికాం ప్రణమతాం శ్రీవిద్యవిద్యామయీం
ఐం శ్రీం సౌం రుచిమంత్రమూర్తి నివహాకారామశేషాత్మికామ్ |
బ్రహ్మానందరసానుభూతమహితాం బ్రహ్మప్రియంవాదినీం
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ || ౭ ||

సిద్ధానందజనస్య చిన్మయసుఖాకారాం మహాయోగిభిః
మాయావిశ్వవిమోహినీం మధుమతీం ధ్యాయేచ్ఛుభాం బ్రాహ్మణీమ్ |
ధ్యేయాం కిన్నరసిద్ధచారణవధూద్గేయాం సదా యోగిభిః
కామాక్షీం కలయామి కల్పలతికాం కాంచీపురీదేవతామ్ || ౮ ||

కామారికామాం కమలాసనస్థాం
కామ్యప్రదాం కంకణచూడహస్తామ్ |
కాంచీనివాసాం కనకప్రభాసాం
కామాక్షిదేవీం కలయామి చిత్తే || ౯ ||

ఇతి శ్రీ కామాక్షీ స్తోత్రమ్ |


మరిన్ని శ్రీ లలితా స్తోత్రాలు చూడండి.

📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!