ఓం గౌర్యై నమః |
ఓం గణేశజనన్యై నమః |
ఓం గిరిజాతనూభవాయై నమః |
ఓం గుహాంబికాయై నమః |
ఓం జగన్మాత్రే నమః |
ఓం గంగాధరకుటుంబిన్యై నమః |
ఓం వీరభద్రప్రసవే నమః |
ఓం విశ్వవ్యాపిన్యై నమః |
ఓం విశ్వరూపిణ్యై నమః | ౯
ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః |
ఓం కష్టదారిద్య్రశమన్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం శాంభవ్యై నమః |
ఓం శాంకర్యై నమః |
ఓం బాలాయై నమః |
ఓం భవానై నమః |
ఓం భద్రదాయిన్యై నమః |
ఓం మాంగళ్యదాయిన్యై నమః | ౧౮
ఓం సర్వమంగళాయై నమః |
ఓం మంజుభాషిణ్యై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం మంత్రారాధ్యాయై నమః |
ఓం మహాబలాయై నమః |
ఓం హేమాద్రిజాయై నమః |
ఓం హైమవత్యై నమః |
ఓం పార్వత్యై నమః | ౨౭
ఓం పాపనాశిన్యై నమః |
ఓం నారాయణాంశజాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం నిరీశాయై నమః |
ఓం నిర్మలాయై నమః |
ఓం అంబికాయై నమః |
ఓం మృడాన్యై నమః |
ఓం మునిసంసేవ్యాయై నమః |
ఓం మానిన్యై నమః | ౩౬
ఓం మేనకాత్మజాయై నమః |
ఓం కుమార్యై నమః |
ఓం కన్యకాయై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం కలిదోషవిఘాతిన్యై నమః |
ఓం కాత్యాయినై నమః |
ఓం కృపాపూర్ణాయై నమః |
ఓం కల్యాణ్యై నమః |
ఓం కమలార్చితాయై నమః | ౪౫
ఓం సత్యై నమః |
ఓం సర్వమయై నమః |
ఓం సౌభాగ్యదాయై నమః |
ఓం సర్వస్వత్యై నమః |
ఓం అమలాయై నమః |
ఓం అమర సంసేవ్యాయై నమః |
ఓం అన్నపూర్ణయై నమః |
ఓం అమృతేశ్వర్యై నమః |
ఓం అఖిలాగమ సంస్తుతాయై నమః | ౫౪
ఓం సుఖసచ్ఛిత్సుధారాయై నమః |
ఓం అంబాయై నమః |
ఓం బాల్యారాధికభూతా నమః |
ఓం భానుకోటిపుదాయై నమః |
ఓం సముద్యతాయై నమః |
ఓం హిరణ్యాయై నమః |
ఓం వరాయై నమః |
ఓం సూక్ష్మాయై నమః |
ఓం శీతాంశుకృతశేఖరాయై నమః | ౬౩
ఓం హరిద్రాకుంకుమాయై నమః |
ఓం మారాధ్యాయై నమః |
ఓం సర్వకాలసుమంగళ్యై నమః |
ఓం సర్వభోగప్రదాయై నమః |
ఓం సామశిఖరాయై నమః |
ఓం వేదాంతలక్షణాయై నమః |
ఓం కర్మబ్రహ్మమయై నమః |
ఓం కామకలనాయై నమః |
ఓం వాంచితార్థదాయై నమః | ౭౨
ఓం చంద్రార్కాయుత తాటంకాయైనమః |
ఓం చిదంబరశరీరణ్యై నమః |
ఓం శ్రీచక్రవాసిన్యై నమః |
ఓం దేవ్యే నమః |
ఓం కామేశ్వరపత్న్యై నమః |
ఓం కమలాయై నమః |
ఓం మురారిప్రియార్థాయై నమః |
ఓం మార్కండేయగై నమః |
ఓం వరప్రసాదాయై నమః | ౮౧
ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః |
ఓం పుణ్యాయై నమః |
ఓం పురుషార్థప్రదాయై నమః |
ఓం సత్యధర్మరతాయై నమః |
ఓం సర్వ సాక్షిణ్యై నమః |
ఓం శశాంకరూపిణ్యై నమః |
ఓం శ్యామలాయై నమః |
ఓం బగళాయై నమః |
ఓం పాండ్యై నమః | ౯౦
ఓం మాతృకాయై నమః |
ఓం భగమాలిన్యై నమః |
ఓం శూలిన్యై నమః |
ఓం విరజాయై నమః |
ఓం స్వాహాయై నమః |
ఓం స్వధాయై నమః |
ఓం ప్రత్యంగిరాంబికాయై నమః |
ఓం ఆర్యాయై నమః |
ఓం దాక్షాయణ్యై నమః | ౯౯
ఓం దీక్షాయై నమః |
ఓం సర్వపశూత్తమోత్తమాయై నమః |
ఓం శివాభిదానాయై నమః |
ఓం శ్రీవిద్యాయై నమః |
ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః |
ఓం ప్రణవాద్యై నమః |
ఓం నాదరూపాయై నమః |
ఓం త్రిపురాయై నమః |
ఓం త్రిగుణాంబికాయై నమః | ౧౦౮
ఓం షోడశాక్షర దేవతాయై నమః |
ఓం శ్రీమహాగౌర్యై నమః |
ఓం శ్రీ కాత్యాయన్యై నమః |