Skip to content

Sri Raghavendra Aksharamalika Stotram in Telugu – శ్రీ రాఘవేంద్ర అక్షరమాలికా స్తోత్రం

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

అజ్ఞాన నాశాయ విజ్ఞాన పూర్ణాయ సుజ్ఞానదాత్రే నమస్తే గురో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 1 ||

ఆనందరూపాయ నందాత్మజ శ్రీపదాంభోజభాజే నమస్తే గురో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 2 ||

ఇష్టప్రదానేన కష్టప్రహాణేన శిష్టస్తుత శ్రీపదాంభోజ భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 3 ||

ఈడే భవత్పాద పాథోజమాధ్యాయ భూయోఽపి భూయో భయాత్ పాహి భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 4 ||

ఉగ్రం పిశాచాదికం ద్రావయిత్వాశు సౌఖ్యం జనానాం కరోశీష భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 5 ||

ఊర్జత్ కృపాపూర పాథోనిధేమంక్షు తుష్టోఽనుగృహ్ణాసి భక్త్వాన్ విభో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 6 ||

ఋజూత్తమ ప్రాణ పాదార్చనప్రాప్త మాహాత్మ్య సంపూర్ణ సిద్ధేశ భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 7 ||

ఋభుస్వభావాప్త భక్తేష్టకల్పద్రు రూపేశ భూపాది వంద్య ప్రభో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 8 ||

ౠద్ధం యశస్తే విభాతి ప్రకృష్టం ప్రపన్నార్తిహంతర్మహోదార భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 9 ||

క్లిప్తాతి భక్తౌఘ కామ్యార్థ దాతర్భవాంబోధి పారంగత ప్రాజ్ఞ భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 10 ||

ఏకాంత భక్తాయ మాకాంత పాదాబ్జ ఉచ్చాయ లోకే నమస్తే విభో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 11 ||

ఐశ్వర్యభూమన్ మహాభాగ్యదాయిన్ పరేశాం చ కృత్యాది నాశిన్ ప్రభో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 12 ||

ఓంకార వాచ్యార్థభావేన భావేన లబ్ధోదయ శ్రీక యోగీశ భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 13 ||

ఔర్వానలప్రఖ్య దుర్వాదిదావానలైః సర్వతంత్ర స్వతంత్రేశ భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 14 ||

అంభోజసంభూతముఖ్యామరారాధ్య భూనాథ భక్తేశ భావజ్ఞ భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 15 ||

అస్తంగతానేకమాయాది వాదీశ విద్యోతితాశేష వేదాంత భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 16 ||

కామ్యార్థదానాయ బద్ధాదరాశేష లోకాయ సేవానుసక్తాయ భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 17 ||

ఖద్యోతసారేషు ప్రత్యర్థిసార్థేశు మధ్యాహ్న మార్తాండ బింబాభ భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 18 ||

గర్విష్ఠ గర్వాంబుశోషార్యమాత్యుగ్ర నమ్రాంబుధేర్యామినీ నాథ భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 19 ||

ఘోరామయధ్వాంత విధ్వంసనోద్దామ దేదీప్య మానార్క బింబాభ భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 20 ||

ఙణత్కారదండాంక కాషాయవస్త్రాంక కౌపీన పీనాంక హంసాంక భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 21 ||

చండీశ కాండేశ పాఖండ వాక్కాండ తామిశ్రమార్తాండ పాషండ భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 22 ||

ఛద్మాణుభాగం నవిద్మస్త్వదంతః సుసద్మైవ పద్మావధస్యాసి భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 23 ||

జాడ్యంహినస్త్విజ్వరార్శఃక్షయాద్యాశు తే పాద పద్మాంబులేశోఽపి భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 24 ||

ఝశధ్వజీయేష్వలభ్యోరుచేతః సమారూఢమారూఢ వక్షోంగ భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 25 ||

ఞాంచావిహీనాయ యాదృచ్ఛిక ప్రాప్త తుష్టాయ సద్యః ప్రసన్నోఽసి భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 26 ||

టీకారహస్యార్థ విఖ్యాపనగ్రంథ విస్తార లోకోపకర్తః ప్రభో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 27 ||

ఠంకుర్వరీణామ మేయప్రభావోద్ధరాపాద సంసారతో మాం ప్రభో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 28 ||

డాకిన్యపస్మార ఘోరాధికోగ్ర గ్రహోచ్చాటనోదగ్ర వీరాగ్ర్య భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 29 ||

ఢక్కాధికధ్వాన విద్రావితానేక దుర్వాదిగోమాయు సంఘాత భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 30 ||

ణాత్మాదిమాత్రర్ణలక్ష్యార్థక శ్రీపతిధ్యానసన్నద్ధధీసిద్ధ భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 31 ||

తాపత్రయ ప్రౌఢ బాధాభిభూతస్య భక్తస్య తాపత్రయం హంసి భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 32 ||

స్థానత్రయప్రాపకజ్ఞానదాతస్త్రిధామాంఘ్రిభక్తిం ప్రయచ్ఛ ప్రభో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 33 ||

దారిద్ర్య దారిద్ర్య యోగేన యోగేన సంపన్న సంపత్తి మా దేహి భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 34 ||

ధావంతి తే నామధేయాభి సంకీర్తనేనైన సామాశు వృందాని భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 35 ||

నానా విధానేక జన్మాది దుఃఖౌఘతః సాధ్వసంసంహరోదార భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 36 ||

పాతా త్వమేవేతి మాతా త్వమేవేతి మిత్రం త్వమేవేత్యహం వేద్మి భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 37 ||

ఫాలస్థదుర్దైవవర్ణావళీకార్యలోపేఽపి భక్తస్య శక్తోఽసి భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 38 ||

బద్ధోస్మి సంసార పాశేన తేఽంఘ్రిం వినాన్యా గతిర్నేత్యమేమి ప్రభో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 39 ||

భావే భజామీహ వాచా వదామి త్వదీయం పదం దండవన్నౌమి భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 40 ||

మాన్యేషు మాన్యోఽసి మత్యా చ ధృత్యా చ మామద్యమాన్యం కురుద్రాగ్విభో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 41 ||

యంకామమాకామయే తం న చాపం తతస్త్వం శరణ్యో భవేత్యేమి భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 42 ||

రాజాది వశ్యాది కుక్షింభరానేకచాతుర్యవిద్యాసు మూఢోఽస్మి భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 43 ||

లక్ష్యేశు తే భక్తవర్గేశు కుర్వేకలక్ష్యం కృపాపాంగలేశస్య మాం |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 44 ||

వారాంగనాద్యూతచౌర్యాన్య దారారతత్వాద్యవద్యత్వతో మాం ప్రభో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 45 ||

శక్తో న శక్తిం తవ స్తోతుమాధ్యాతుమీదృక్వహం కరోమీశ కిం భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 46 ||

షడ్వైరివర్గం మమారాన్నిరకుర్వమందోహరీరాంఘ్రిరాగోఽస్తుభో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 47 ||

సన్మార్గసచ్ఛాస్త్ర సత్సంగ సద్భక్తి సుజ్ఞాన సంపత్తి మాదేహి భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 48 ||

హాస్యాస్పదోఽహం సమానేష్టకీర్త్యా తంవాంఘ్రిం ప్రపన్నోఽస్మి సంరక్ష భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 49 ||

లక్ష్మీ విహీనత్వ హేతోః స్వకీయైః సుదూరీకృతోస్మ్యద్య వాచ్యోఽస్మి భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 50 ||

క్షేమంకరస్త్వం భవాంభోధి మజ్జజ్జనానామితి త్వాం ప్రపన్నోఽస్మి భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 51 ||

కృష్ణావధూతేన గీతేన మాత్రక్షరాద్యేన గాథాస్తవేనేఢ్య భో |
శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య శ్రీరాఘవేంద్రార్య పాహి ప్రభో || 52 ||

📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!