Skip to content

Sri Saraswati Ashtottara Shatanama Stotram in Telugu – శ్రీ సరస్వతి అష్టోత్తరశతనామ స్తోత్రం

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా |
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రకా || ౧ ||

శివానుజా పుస్తకభృత్ జ్ఞానముద్రా రమా పరా |
కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ || ౨ ||

మహాశ్రయా మాలినీ చ మహాభోగా మహాభుజా |
మహాభాగా మహోత్సాహా దివ్యాంగా సురవందితా || ౩ ||

మహాకాళీ మహాపాశా మహాకారా మహాంకుశా |
పీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ || ౪ ||

చంద్రికా చంద్రవదనా చంద్రలేఖావిభూషితా |
సావిత్రీ సురసా దేవీ దివ్యాలంకారభూషితా || ౫ ||

వాగ్దేవీ వసుదా తీవ్రా మహాభద్రా మహాబలా |
భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా || ౬ ||

జటిలా వింధ్యవాసా చ వింధ్యాచలవిరాజితా |
చండికా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మజ్ఞానైకసాధనా || ౭ ||

సౌదామినీ సుధామూర్తిః సుభద్రా సురపూజితా |
సువాసినీ సునాసా చ వినిద్రా పద్మలోచనా || ౮ ||

విద్యారూపా విశాలాక్షీ బ్రహ్మజాయా మహాఫలా |
త్రయీమూర్తిస్త్రికాలజ్ఞా త్రిగుణా శాస్త్రరూపిణీ || ౯ ||

శుంభాసురప్రమథినీ శుభదా చ స్వరాత్మికా |
రక్తబీజనిహంత్రీ చ చాముండా చాంబికా తథా || ౧౦ ||

ముండకాయప్రహరణా ధూమ్రలోచనమర్దనా |
సర్వదేవస్తుతా సౌమ్యా సురాసురనమస్కృతా || ౧౧ ||

కాళరాత్రీ కళాధారా రూపసౌభాగ్యదాయినీ |
వాగ్దేవీ చ వరారోహా వారాహీ వారిజాసనా || ౧౨ ||

చిత్రాంబరా చిత్రగంధా చిత్రమాల్యవిభూషితా |
కాంతా కామప్రదా వంద్యా విద్యాధరసుపూజితా || ౧౩ ||

శ్వేతాననా నీలభుజా చతుర్వర్గఫలప్రదా |
చతురాననసామ్రాజ్యా రక్తమధ్యా నిరంజనా || ౧౪ ||

హంసాసనా నీలజంఘా బ్రహ్మవిష్ణుశివాత్మికా |
ఏవం సరస్వతీ దేవ్యా నామ్నామష్టోత్తరశతమ్ || ౧౫ ||

ఇతి శ్రీ సరస్వతీ అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |


మరిన్ని శ్రీ సరస్వతీ స్తోత్రాలు చూడండి.

📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!