Skip to content

Sri Saraswati Sarasashanti Sudharasa Stotram in Telugu – శ్రీ సరస్వతీ సరసశాంతి సుధారస స్తోత్రం

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

సకలమంగళవృద్ధివిధాయిని
సకలసద్గుణసంతతిదాయిని |
సకలమంజులసౌఖ్యవికాశిని
హరతు మే దురితాని సరస్వతి || ౧ ||

అమరదానవమానవసేవితా
జగతి జాడ్యహరా శ్రుతదేవతా |
విశదపక్షవిహంగవిహారిణి
హరతు మే దురితాని సరస్వతి || ౨ ||

ప్రవరపండితపురుషపూజితా
ప్రవరకాంతివిభూషణరాజితా |
ప్రవరదేహవిభాభరమండితా
హరతు మే దురితాని సరస్వతి || ౩ ||

సకలశీతమరీచిసమాననా
విహితసేవకబుద్ధివికాశనా |
ధృతకమండలుపుస్తకమాలికా
హరతు మే దురితాని సరస్వతీ || ౪ ||

సకలమానససంశయహారిణి
భవభవోర్జితపాపనివారిణి |
సకలసద్గుణసంతతిధారిణి
హరతు మే దురితాని సరస్వతి || ౫ ||

ప్రబలవైరిసమూహవిమర్దిని
నృపసభాదిషుమానవివర్ధిని |
నతజనోదతసంకటభేదిని
హరతు మే దురితాని సరస్వతి || ౬ ||

సకలసద్గుణభూషితవిగ్రహా
నిజతనుద్యుతితర్జితవిగ్రహా |
విశదవస్త్రధరావిశదద్యుతి
హరతు మే దురితాని సరస్వతి || ౭ ||

భవదవానలశాంతితనూనపా-
-ద్ధితకరైంకృతిమంత్రకృతకృపా |
భవికచిత్తవిశుద్ధవిధాయిని
హరతు మే దురితాని సరస్వతి || ౮ ||

తనుభృతాం జడతామపహృత్య యా
విబుధతాం దదతే ముదితాఽర్చయా |
మతిమతాం జననీతి మతాఽత్రసా
హరతు మే దురితాని సరస్వతి || ౯ ||

సకలశాస్త్రపయోనిధినౌఃపరా
విశదకీర్తిధరాఽంగితమోహరా |
జినవరాననపద్మనివాసిని
హరతు మే దురితాని సరస్వతి || ౧౦ ||

ఇత్థం శ్రీశ్రుతదేవతాభగవతీ విద్వజ్జనానాం ప్రసూః
సమ్యగ్జ్ఞానవరప్రదా ఘనతమోనిర్నాశినీ దేహినామ్ |
శ్రేయః శ్రీవరదాయినీ సువిధినా సంపూజితా సంస్తుతా
దుష్కర్మాణ్యపహృత్య మే విదధతాం సమ్యక్ శ్రుతం సర్వదా || ౧౧ ||

ఇతి చిరంతనాచార్య విరచితం శ్రీ సరస్వతీ సరసశాంతి సుధారస స్తోత్రమ్ ||


మరిన్ని శ్రీ సరస్వతీ స్తోత్రాలు చూడండి.

📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!