Skip to content

Sri Saraswati Stavam (Vasudevananda Saraswati Krutam) in Telugu – శ్రీ సరస్వతీ స్తవం (వాసుదేవానందసరస్వతీ కృతం)

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

జుషస్వ బాలవాక్యవత్ స్తవం మమాంబ భారతీ |
అసత్సదప్యదస్త్వయి భ్రమాద్విభాతి కేవలే || ౧ ||

క్షరాక్షరాత్పరం హి యత్త్వమేవ తత్పదం ధ్రువమ్ |
జలే యథోర్మిబుద్బుదాస్తథా త్వయీశజీవదృక్ || ౨ ||

త్ర్యధీశ ఓంకృతేఽఖిలం త్వమేవ చాస్య మంగళమ్ |
యదర్ధమాత్రమూర్జితం క్రియావికారవర్జితమ్ || ౩ ||

త్రిసప్తయాగసాధికే సుభుక్తిముక్తిదాయకే |
స్వరార్ణకారణే స్తవః స్వయం ను కైః కృతస్తవ || ౪ ||

ప్రకాశకప్రకాశకే శ్రుతిశ్రుతాదిధారకే |
త్వమేవ సర్వకారణం త్వమేవ సర్వతారణమ్ || ౫ ||

సుశక్తభక్తభావితం హి తేన సర్వథా తతమ్ |
తదేవ ధామ తే వరం యదీక్ష్యతే బుధైః పరమ్ || ౬ ||

స్థిరాశ్చరాశ్చ గోచరాః పరత్ర చాత్ర వాఽంబ యే |
త్వదేవ తత్సమాగమః ప్రమాణమత్ర చాగమః || ౭ ||

నమోఽస్తు తే సరస్వతి ధ్యవిత్రి వాజినీవతి |
ప్రసీద బుద్ధిచేతనే స్వభక్తహృన్నికేతనే || ౮ ||

స్తుతైవం విష్ణుజిహ్వా సా ప్రసన్నా సూనృతేరకా |
ప్రాహావిష్కృత్య చాత్మానం తుష్టాస్మి వరయేప్సితమ్ || ౯ ||

సకంబలస్య కురు మే సహాయం శంభుగాయనే |
సుస్వరత్వాది యచ్ఛేతి యయాచేఽహిః సరస్వతీమ్ || ౧౦ ||

వాగీశాహోభయోరస్తు దివ్యనాదరహస్యమిత్ |
స్తోత్రం చాస్తు స్ఖలద్గీష్ట్వధీజాడ్యాదిహరం త్విదమ్ || ౧౧ ||

ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ సరస్వతీ స్తవమ్ ||


మరిన్ని శ్రీ సరస్వతీ స్తోత్రాలు చూడండి.

📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!