Skip to content

Sri Valli Ashtottara Shatanamavali (Variation) in Telugu – శ్రీ వల్లీ అష్టోత్తరశతనామావళిః (పాఠాంతరం)

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

ధ్యానమ్ |
శ్యామాం పంకజధారిణీం మణిలసత్తాటంకకర్ణోజ్జ్వలాం
దక్షే లంబకరాం కిరీటమకుటాం తుంగస్తనోర్కంచుకామ్ |
అన్యోన్యక్షణసంయుతాం శరవణోద్భూతస్య సవ్యే స్థితాం
గుంజామాల్యధరాం ప్రవాళవసనాం వల్లీశ్వరీం భావయే ||

ఓం మహావల్ల్యై నమః |
ఓం శ్యామతనవే నమః |
ఓం సర్వాభరణభూషితాయై నమః |
ఓం పీతాంబరధరాయై నమః |
ఓం దివ్యాంబుజధారిణ్యై నమః |
ఓం దివ్యగంధానులిప్తాయై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం కరాల్యై నమః |
ఓం ఉజ్జ్వలనేత్రాయై నమః | ౯

ఓం ప్రలంబతాటంక్యై నమః |
ఓం మహేంద్రతనయానుగాయై నమః |
ఓం శుభరూపాయై నమః |
ఓం శుభకరాయై నమః |
ఓం శుభంకర్యై నమః |
ఓం సవ్యే లంబకరాయై నమః |
ఓం మూలప్రకృత్యై నమః |
ఓం ప్రత్యుష్టాయై నమః |
ఓం మహేశ్వర్యై నమః | ౧౮

ఓం తుంగస్తన్యై నమః |
ఓం సుకంచుకాయై నమః |
ఓం సువేషాడ్యాయై నమః |
ఓం సద్గుణాయై నమః |
ఓం గుంజామాల్యధరాయై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం మోహిన్యై నమః |
ఓం మోహనాయై నమః |
ఓం స్తంభిన్యై నమః | ౨౭

ఓం త్రిభంగిన్యై నమః |
ఓం ప్రవాలధరాయై నమః |
ఓం మనోన్మన్యై నమః |
ఓం చాముండాయై నమః |
ఓం చండికాయై నమః |
ఓం స్కందభార్యాయై నమః |
ఓం స్కందప్రియాయై నమః |
ఓం సుప్రసన్నాయై నమః |
ఓం సులోచనాయై నమః | ౩౬

ఓం ఐశ్వర్యప్రదాయిన్యై నమః |
ఓం మంగళప్రదాయిన్యే నమః |
ఓం అష్టసిద్ధిదాయై నమః |
ఓం అష్టైశ్వర్యప్రదాయిన్యై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం మంత్రయంత్రతంత్రాత్మికాయై నమః |
ఓం మహాకల్పాయై నమః |
ఓం తేజోవత్యై నమః |
ఓం పరమేష్ఠిన్యై నమః | ౪౫

ఓం గుహదేవతాయై నమః |
ఓం కలాధరాయై నమః |
ఓం బ్రహ్మణ్యై నమః |
ఓం బృహత్యై నమః |
ఓం ద్వినేత్రాయై నమః |
ఓం ద్విభుజాయై నమః |
ఓం సిద్ధసేవితాయై నమః |
ఓం అక్షరాయై నమః |
ఓం అక్షరరూపాయై నమః | ౫౪

ఓం అజ్ఞానదీపికాయై నమః |
ఓం అభీష్టసిద్ధిప్రదాయిన్యై నమః |
ఓం సామ్రాజ్యాయై నమః |
ఓం సామ్రాజ్యదాయిన్యై నమః |
ఓం సద్యోజాతాయై నమః |
ఓం సుధాసాగరాయై నమః |
ఓం కాంచనాయై నమః |
ఓం కాంచనప్రదాయై నమః |
ఓం వనమాలిన్యే నమః | ౬౩

ఓం సుధాసాగరమధ్యస్థాయై నమః |
ఓం హేమాంబరధారిణ్యై నమః |
ఓం హేమకంచుకభూషణాయై నమః |
ఓం వనవాసిన్యై నమః |
ఓం మల్లికాకుసుమప్రియాయై నమః |
ఓం మనోవేగాయై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం మహాలోకాయై నమః | ౭౨

ఓం సర్వాధ్యక్షాయై నమః |
ఓం సురాధ్యక్షాయై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం సువేషాఢ్యాయై నమః |
ఓం వరలక్ష్మ్యై నమః |
ఓం విదుత్తమాయై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం కుమార్యై నమః |
ఓం భద్రకాల్యై నమః | ౮౧

ఓం దుర్గమాయై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం ఇంద్రాణ్యై నమః |
ఓం సాక్షిణ్యై నమః |
ఓం సాక్షివర్జితాయై నమః |
ఓం పురాణ్యై నమః |
ఓం పుణ్యకీర్త్యై నమః |
ఓం పుణ్యరూపాయై నమః |
ఓం పూర్ణాయై నమః | ౯౦

ఓం పూర్ణభోగిన్యై నమః |
ఓం పుష్కలాయై నమః |
ఓం సర్వతోముఖ్యై నమః |
ఓం పరాయై శక్త్యై నమః |
ఓం పరాయై నిష్ఠాయై నమః |
ఓం మూలదీపికాయై నమః |
ఓం యోగిన్యై నమః |
ఓం యోగదాయై నమః |
ఓం బిందుస్వరూపిణ్యై నమః | ౯౯

ఓం పాపనాశిన్యై నమః |
ఓం ఈశ్వర్యై నమః |
ఓం లోకసాక్షిణ్యై నమః |
ఓం ఘోషిణ్యై నమః |
ఓం పద్మవాసిన్యై నమః |
ఓం పద్మాక్ష్యై నమః |
ఓం గుణత్రయాయై నమః |
ఓం షట్కోణచక్రవాసిన్యై నమః |
ఓం శరణాగత రక్షణాయై నమః | ౧౦౮

ఇతి శ్రీ వల్ల్యష్టోత్తరశతనామావళిః |

📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!