శ్రీ వరలక్ష్మీ వ్రత కల్పముసంకల్పముఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా గోవింద, విష్ణ్వోమధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీ కేశ, పద్మనాథ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అదోక్షజ, నారశింహ, అచ్యుత, జనార్ధన, ఉపేంద్ర, హరే శ్రీ కృష్ణాయ నమఃఉత్తిష్ఠంతు భూత పిశాచాః యేతేభూమిభారకాః ఏ తేషా మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే, ఓమ్ భూః | ఓమ్ భువఃః ఓగ్ం సువః ఓమ్ మహః | ఓమ్ జనః | ఓమ్ తపఃఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్|| ఓమాపోజ్యోతీరసోం. మృతం బ్రహ్మ భూర్భువస్సువరోం॥మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం అద్యబ్రహ్మణః ద్వితీయపరార్దే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన, సంవత్సరే….. దక్షిణాయనే వర్షఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే, తిథౌ,ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ శ్రీమత్యాః(పేరుగోత్రం) గోత్రవాత్యాః సభర్తృకాయాః అస్మాకం సహకుటుంబా నాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్ధకామమోక్ష చతుర్విధఫల పురుషార్ధసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలవ్యాప్త్యర్థం శ్రీవరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీవరలక్ష్మీదేవతాప్రీత్యర్థం కల్పోక్తవిధానేన యావచ్చక్తిధ్యానావా హనాది షోడశోపచార పూజాం కరిష్యేకలశారాధనంశ్లో॥ కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశ్రితాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాసర్వే కలశాంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయ కారకాఃశ్లో॥ గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాఃధ్యానంశ్లో॥ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా
శ్లో॥ క్షీరోదార్థవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహేసురాసురనమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామిప్రాణప్రతిష్టశ్లో॥ అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనోదేహి భోగం జ్యోక్వశ్యేను సూర్యముచ్ఛరస్తమమనుతే మండయానస్వస్తి అమృతం వైప్రాణా అమృతమాపః ప్రాణానేనయధాస్థాన ముపహ్వాయుతే ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త సుముహూర్తోస్తుఆవాహనంశ్లో॥ సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే అవాహయామి దేవీత్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆవాహయామిఆసనంశ్లో॥ సూర్యాయుతా నిభ స్పూర్తేస్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవీ స్థియతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నవరత్నఖజితసింహాసనం సమర్పయామిశ్లో॥ శుద్దోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్జ్యం దాస్యామితేదేవి గృహాణ సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి పాద్యంశ్లో॥ సువాసితజలం రమ్యం సర్వతీర్ధ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పాద్యం సమర్పయామి ఆచమనీయంశ్లో॥ సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్దాచమనీయం సమర్పయామి పంచామృతస్నానంశ్లో॥ పయోదధి మృతోపేతం శర్కరా మధుసంయుతం పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పంచామృతస్నానం సమర్పయామి
శుద్ధోదకస్నానంగంగాజలం మయానీతం మహాదేవ శిరఃస్థితం శుద్ధోదకస్నానంమిదం గృహాణ విధుసోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్దోదక స్నానం సమర్పయామి వస్త్రంశ్లో॥ సురార్చితాంఫ్రియుగళేదుకూల వసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఆభరణంశ్లో॥ కేయూరకంకణే దివ్యేహారనూపురమేఖలాః విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి ఉపవీతంశ్లో॥ తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతం మిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఉపవీతం సమర్పయామి గంధంశ్లో॥ కర్పూరాగరు కస్తూరీరోచనాది భిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగుహ్యతామ్ శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః గంధం సమర్పయామి అక్షతలుశ్లో॥ అక్షతాన్ ధవళాన్ దేవీ శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రాకుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధి పుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి పుష్పంశ్లో॥ మల్లికా జాజికుసుమైశ్చంఫక్వైర్వకుళైస్తథా శతపత్రైశ్చకల్హారైః పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పుష్పైః పూజయామి అధాంగపూజఓం చంచలాయై నమఃఓం చపలాయై నమఃఓం పీతాంబరధరాయై నమఃఓం కమలవాసిన్యైనమఃఓం పద్మాలయాయైనమః